Ti Amor Senorita Song Lyrics - CSI Sanatan

Ti Amor Senorita Song Lyrics Telugu & English - CSI Sanatan - 2023 - Aadi
Ti Amor Senorita CSI Sanatan Gopi Sundar Yazin Nizar Pothula Ravikiran Aadi, Misha Narang Aditya Music 2023 5_XbxAlc6wY

ఓ... ఓ... ఓ... ఓ...

నా కల నీవే కనుకే కలిసావే
నా జత నీదే జతగా దొరికావే

తిరగడమే ఆపేసిందా ఈ లోకం
నిను చూసే కనులకు మైకం
నీవైపే వచ్చిందేమో ఈ హృదయం
అందానికే సిగ్గైనట్టుందే ఈ నిమిషం

టి అమోర్ సేనోరిటా టి అమోర్ సేనోరిటా
కనిపించిన క్షణమే నిలవ నిలవనీదు ప్రణమైన క్షణమే
టి అమోర్ సేనోరిటా టి అమోర్ సేనోరిటా
కదిలించిన క్షణమే నిలవనీదు ప్రాణమైన క్షణమే

తలపలలో చేరే కలలే కంటుంటా
కలలే నిజమయ్యే వరమే నువ్వంటా
అందం అంటే నువ్వే అంటుంటా
నువ్వేలేకుంటే నేనే లేనంటా

ఏమో అంతా మాయే అనిపింస్తుందే
అడుగేస్తే అంతా వింతే
అందం అయిస్కాంతంలా లాగేస్తుందే
నీ వైపే వచ్చేశానే

టి అమోర్ సేనోరిటా టి అమోర్ సేనోరిటా
కనిపించిన క్షణమే నిలవ నిలవనీదు ప్రణమైన క్షణమే
టి అమోర్ సేనోరిటా టి అమోర్ సేనోరిటా
కదిలించిన క్షణమే నిలవనీదు ప్రాణమైన క్షణమే

ఓ మై గాడ్ నువ్వు నచ్చినావు Cheese
నీ నడుమే డ్రైవింగ్ మి క్రేజీ
వదలకే వదలకే Make Me Cozy
తప్పులు చేసినప్పుడు
నీతో నేను రాజి Don’t Worry
I’m Calling You My Baby
డప్పు డప్పు బీట్ గుండె కొట్టుతాందే
ఓకే చెప్పు బేబీ ఎందుకింత సోదే
చివరికింకా ఇంకా చూడు నీకు నాకు సాది

చూపే బాణంల నన్నే గుచ్చిందే
మాటే మంత్రంలా నీ చుట్టే తిరిగేలా చేసిందే
ఏదో మైకంలా నన్నే కమ్మిందే
నిన్నే చూపించి నా గిండెల్లోనే గిడి కట్టిందే

నువ్వే లేదంటే మరుజన్మున్నట్టే
కడదాకా తోడొస్తానే
ప్రేమే మొదలైతేనే మరణం లేదే
నీ వెంటే నేనుంటానే

టి అమోర్ సేనోరిటా టి అమోర్ సేనోరిటా
కనిపించిన క్షణమే నిలవ నిలవనీదు ప్రణమైన క్షణమే
టి అమోర్ సేనోరిటా టి అమోర్ సేనోరిటా
కదిలించిన క్షణమే నిలవనీదు ప్రాణమైన క్షణమే


O... O... O... O...

Naa Kala Neeve
Kanuke Kalisaave
Naa Jatha Needhe
Jathagaa Dhorikaave

Tiragadame Aapesindha Ee Lokam
Ninu Choose Kanulaku Endukaa Maikam
Nee Vaipe Vachhindemo Ee Hridayam
Andaanike Siggainattundi Ee Nimisham

Ti Amor Senorita Ti Amor Senorita
Kanipinchina Kshaname Nilavaneedhu
Praanamaina Kshaname
Ti Amor Senorita Ti Amor Senorita
Kadilinchina Kshaname
Kadalaneedhu Kaalamaina Kshaname

Thalapulalo Chere
Kalale Kantuntaa
Kalale Nijamayye
Varame Nuvvantaa

Andham Ante Nuvve Antuntaa
Nuvve Lekunte Nene Lenantaa
Yemo Anthaa Maaye Anipisthundhe
Adugesthe Anthaa Vinthe

Andham Aiskaantamlaa
Laagesthundhe
Nee Vaipe Vachhesaane

Ti Amor Senorita Ti Amor Senorita
Kanipinchina Kshaname Nilavaneedhu
Praanamaina Kshaname
Ti Amor Senorita Ti Amor Senorita
Kadilinchina Kshaname
Kadalaneedhu Kaalamaina Kshaname

Oh My God..!
Nuvvu Nachhinaavu Cheese
Nee Nadume Driving Me Crazy
Vadalake Vadalake Make Me Cozy
Tapudu Chesinapudu
Neetho Nenu Raaje
Don’t Worry
I’m Calling You My Baby

Dappu Dappu Beat
Gunde Kottudhaandhe
Okay Cheppu Baby
Endhukintha Sodhe
Chivarikinka Choodu
Neeku Naaku Shaadi
Kattindhe

Choope Baanamlaa
Nanne Guchhindhe
Maate Mantramlaa
Nee Chuttu Tirigelaa Chesindhe
Edo Maikamlaa
Nanne Kammindhe
Ninne Choopinchi
Naa Gundellone Gudi
Kattindhe

Nuvve Ledhante
Maru Janmunnatte
Kadadaaka Thodosthaane
Preme Modalaithene
Maranam Ledhe
Nee Vente Nenuntaane

Ti Amor Senorita Ti Amor Senorita
Kanipinchina Kshaname Nilavaneedhu
Praanamaina Kshaname
Ti Amor Senorita Ti Amor Senorita
Kadilinchina Kshaname
Kadalaneedhu Kaalamaina Kshaname