Share This Site For Music Lovers

Vayyari Bhaama Song Lyrics - Thammudu

Song: Vayyari Bhaama
Movie: Thammudu
Music: Ramana Gogula
Singers: Ramana Gogula
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar
Label: Adithya Music
Year: 1999
ZMEa8ua-dIQ
PostTitle:వయ్యారిభామ సాంగ్ లిరిక్స్ Song:వయ్యారిభామ Movie:తమ్ముడు Music:రమణ గోగుల Singers:రమణ గోగుల Lyricist:సిరివెన్నెల సీతారామశాస్త్రి Cast:పవన్ కళ్యాణ్, ప్రీతి ఝంగియాని, అదితి గోవిత్రికర్ Label:ఆదిత్య మ్యూజిక్

వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ

ఏ పిల్లా నీ పేరు లవ్‌లీ జారిపోకే చేపల్లే తుళ్లి జాంపండులా వున్నావే బుల్లి ఊరించకే మళ్లి మళ్లి వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ

అరే ఎన్ని సైగలు చేసా దొరసానికి కనబడదేం తన కోసమేకదా వేషాలేసా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు నడుమూగుతూ ఊపుతూ సింగారంగా చూడు ఆలయలు

వై డజంట్ షి టాక్ టు మి మా సిన్నోడుతో వూసులాడవే చిలకా వై డజంట్ షి వాక్ విత్ మి ఈ సంటోడు వెనకే వెళ్లవే కులుకా

వయ్యారిభామ నీహంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నాగుండెలో దడదడ

ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నాచెంతకొస్తుంది ఏమిస్తే తనగాలి మళ్లి ఎగురుకుంటూ ఒళ్లో పడుతుంది

ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ

మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా

పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా పడుచువాణ్ని కొనచూపుగ చూస్తే అరిగిపోదుకదా

వై డజంట్ షి లుక్ ఎట్ మి ఒక చూపుచూడవే అమ్మే ఈణ్ని వై డజంట్ షి కేర్ ఫర్ మి ఛీ కొట్టి వెళ్లిపోకే చిన్ని

వై డజంట్ షి స్టాప్ ఫర్ మి జర ఆగే ఆగే ఆగే రాణీ వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే ఈన్నే పోని

వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించరాదటే బుల్లో ఈణ్నే వై డజంట్ షి జస్ట్ లవ్ మి ప్రేమించవమ్మో ఈణ్నే పోని వై డజంట్ షి జస్ట్ లవ్ మి


Vayyari Bhaama Nee Hamsa Nadaka Edhuke Ee Thondhara Thindhara Muddhula Gumma Indhari Mundhara Repake Naa Gundelo Dhadadhada

Hey Pillaa Nee Peru Lovelly Jaaripoke Chepalle Thulli Jaampandulaa Unnaave Bulli Oorinchake Mallee Mallee

Vayyaari Bhaama Nee Hamsa Nadaka Edhuke Ee Thondhara Thindhara Muddhula Gumma Indhari Mundhara Repake Naa Gundelo Dhadadhada

Palakaristhe Saradhaagaa Badhulu Raadhe Asalu Nadumooguthu Ooputhu Singaaramgaa Choodu Aa Layalu

Why Doesn’t She Talk To Me? Maa Sinnodtho Oosulaadave Silaka Why Doesn’t She Walk With Me? Ee santodenake Ellave Kulukaa

Vayyaari Bhaama Nee Hamsa Nadaka Edhuke Ee Thondhara Thindhara Muddhula Gumma Indhari Mundhara Repake Naa Gundelo Dhadadhada

Em Chesthe Ee Chinnaari Lilly Erikori Naa Chenthakosthundhi Emisthe Thanagaali Malli Egurukuntu Ollo Paduthundhi

Ori Friendu Cheppara Salahaa Short-U Route-U Undhaa Ledhaa Endhiraa Ee Ammadi Tharahaa Entha Kaalam Naakeebaadha

Mana Heightu Saripoledhaa Thanakannaa Podavu Kadhaa Mana Levelu Sangathi Theluso Ledho Cheppara Gurudaa

Pedavinunchi Oka Navvosthe Thanasommem Podhukadhaa Paduchuvonne Konachoopurho Choosthe Arigipodhu Kadaa

Why Doesn’t She Look At Me Oka Soopu Soodave Amme Eenni Why Doesn’t She Care For Me Chi Kotti Ellipoke Sinni

Why Doesn’t She Stop For Me Jara Aage Aage Aage Raani Why Doesn’t She Just Love Me Premincharaadhate Eenni Poni

Oo… Why Doesn’t She Just Love Me? Oo… Premincharaadhate Eenni Poni Why Doesn’t She Just Love Me? Premincharaadhate Bullo Eenni Why Doesn’t She Just Love Me? Premincholammo Eenni Poni Why Doesn’t She Just Love Me


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.