Share This Site For Music Lovers

Made In Andhra Student Song Lyrics - Thammudu

Song: Made In Andhra
Movie: Thammudu
Music: Ramana Gogula
Singers: Ramana Gogula
Lyricist: Ramana Gogula
Cast: Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar
Label: Adithya Music
Year: 1999
ajH87ootPdY
PostTitle:మేడ్ ఇన్ ఆంధ్ర సాంగ్ లిరిక్స్ Song:మేడ్ ఇన్ ఆంధ్ర Movie:తమ్ముడు Music:రమణ గోగుల Singers:రమణ గోగుల Lyricist:రమణ గోగుల Cast:పవన్ కళ్యాణ్, ప్రీతి ఝంగియాని, అదితి గోవిత్రికర్ Label:ఆదిత్య మ్యూజిక్

తేరారర తారారే రారర తారారే హు హు తేరారర తారారే రారర తారారే తేరారర తారారే రారర తారారే హు హు తేరారర తారారే రారర తారారే

దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక తా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక తా అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే లవ్లీ గర్ల్సే మా టార్గెట్ రిస్కెంతున్నా వి డోంట్ కేర్ స్పీడ్ అండ్ ఫాస్ట్ అను సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ మా సాటెవరూ మరి లేరంటూ తను తలచిన పనిని తప్పక చేసే ఆంద్రా స్టూడెంట్స్ కింగంటారో

హే హు హే హు హే..! దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక తా అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే..! దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక తా అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

రఫ్ అండ్ టఫ్ఏ మా నైజం రఫ్ఫాడైడం మ్యానరిజం ఫ్యాషన్ వరల్డ్ గయ్స్ మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం హైటు వెయిటూ వేస్టంటూ మా హార్టులో గట్సే బెస్టంటూ ఈ కాలం హీరో ఆజాను బాహుడు అవనక్కర్లేదనిపిస్తారో

హే కమ్ అండ్ గెట్ కమ్ అండ్ గెట్ హే కమ్ అండ్ గెట్ హే

హే దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక తా హేయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే దిగిదిగి తకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతక తా మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

డిస్కోటెక్ లో రాప్ అండ్ పాప్ ఎవ్రీ స్వీప్ లో లాలిపాప్ షాక్ అండ్ స్పార్క్ అనే సీక్రెట్ తో మీ చిలకల మనసులు దోచేస్తాం మా డేరింగ్ డాషింగ్ చూపించి డియరెస్ట్ డార్లింగ్ అనిపించి తన దిల్లుకు నచ్చిన లవరొకరుంటే రాకెట్ స్పీడ్ తో పోతుంటారో హేయ్ హేయ్ హు హు

Te Raa Ra Ra Tarare Raa Rara Taarare Hu Hu Te Raa Ra Ra Tarare Raa Rara Taarare Te Raa Ra Ra Tarare Raa Rara Taarare Hu Hu Te Raa Ra Ra Tarare Raa Rara Taarare

Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Tha Hey Made In Andhra Student Ante Artham Vivaristha Naligina Dressu Konthaa Chedirina Crafu Konthaa Evaru Anukonantha Vinthaga Unte Chaltha

Hey Lovely Girls Ye Maa Target Risk Enthunna We Dont Care Speed And Fast Aney Suthramthone Sensationey Srushistham Maa Student Lifey Great Antu Maa Saatevaru Mari Lerantu Tanu Talachina Panini Thappaka Chese Andhra Student King Antaaro

Hey Hu Hey Hu Hey Ho Ho Ho Ho Ho Ho Ho Ho..

Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Tha Hey Made In Andhra Student Ante Artham Vivaristha Naligina Dressu Konthaa Chedirina Crafu Konthaa Evaru Anukonantha Vinthaga Unte Chaltha

Hey Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Tha Hey Made In Andhra Student Ante Artham Vivaristha Naligina Dressu Konthaa Chedirina Crafu Konthaa Evaru Anukonantha Vinthaga Unte Chaltha

Ruff And Tuffey Maa Naizam Ruffaadeidam Manerism Fashion World Guys Memani Murisi Meetho Challenge Chestam Ee Heightu Weightu Waste Antu Maa Heartlo Gutsey Best Antu Ee Kaalam Hero Ajaanu Baahudu Avanakkarledanipisthado

Hey Come And Get Hey Come And Get Hey.. Hoo.. Ho Ho Ho Ho Ho Ho Ho Ho

Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Tha Hey Made In Andhra Student Ante Artham Vivaristha Naligina Dressu Konthaa Chedirina Crafu Konthaa Evaru Anukonantha Vinthaga Unte Chaltha

Hey Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Dhigi Dhigi Thaka Thaka Tha Hey Made In Andhra Student Ante Artham Vivaristha Naligina Dressu Konthaa Chedirina Crafu Konthaa Evaru Anukonantha Vinthaga Unte Chaltha

Disco Techlo Rap And Pop Every Streetlo Lollipop Shark And Spark Aney Secret Tho Mee Chilakala Manasulu Docheystham Maa Daring Dashing Choopinchi Dearest Darling Anipinchi Tana Dilluku Nachchina Loverokarunte Rocket Speed Tho Pothuntaaro.. Hey Hu Hey Hu

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.