Share This Site For Music Lovers

Mustafaa Mustafaa Song Lyrics - Prema Desam

Song: Mustafaa Mustafaa
Movie: Prema Desam
Music: AR Rahman
Singers: AR Rahman
Lyricist: Bhuvana Chandra
Cast: Vineeth, Abbas, Tabu
Label: Aditya Music
Year: 1996
iB8g5cB8am8

ఓహ్ యా ఫ్రెండ్ షిప్ ఓహ్ యా ఫ్రెండ్ షిప్ ఫ్రెండ్ షిప్ ఈస్ వాట్ వియార్ లుకింగ్ ఫర్ ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా డేబైడే డేబైడే కాలం ఒడిలో డేబైడే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా ఓహ్ యా ఫ్రెండ్ షిప్ ఓహ్ యా ఫ్రెండ్ షిప్

జూన్ పోయి జూలై పుడితే సీనియరుకీ జూనియరుకీ కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముళ్ళువుంటాయ్ స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం వాడిపోనిదీ స్నేహమొక్కటే వీడిపోనిదీ నీడ ఒక్కటే హద్దంటూ లేనేలేనిది ఫ్రెండ్ షిప్ ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిదీ ఫ్రెండు ఒక్కడే కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే ఓఓ ... ఓఓ .. ఓఓఓ ... ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా డేబైడే డేబైడే కాలం ఒడిలో డేబైడే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా

ఎక్కడెక్కడీ చిట్టి గువ్వలూ యాడనుంచో గోరువంకలూ కాలేజీ క్యాంపస్ లోనా నాట్యం చేసేనే కన్నెపిల్లలా కొంటెనవ్వులూ కుర్ర మనసుల కౌగిలింతలూ కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకేనాలే కోర్సు ముగిసే రోజువరకూ తుళ్ళిపడినా కుర్ర ఎదలో కన్నీరే వుండదంటా దేవుడే సాక్షీ స్నేహితుల్నీ వీడిపోయే రోజుమాత్రం కంటి నిండా కన్నీటీ తోడేనంటా ఫేర్వెల్ పార్టీ ఓఓ....ఓఓ..ఓఓఓ... ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా డేబైడే డేబైడే కాలం ఒడిలో డేబైడే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా డేబైడే డేబైడే కాలం ఒడిలో డేబైడే పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా


Ooh Yeah Friendship Ooh Yeah Friendship Friendship Is What We Are Looking For Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day-by-day, Day-by-day Kalam Odilo Day-by-day Payaninche Shippey Friendship Raa Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa

Ooh Yeah Friendship Ooh Yeah Friendship June Poyi July Pudithe Senior Ki Junior Ki College Campus Lone Raging Arambham Student Manaso Nandanavanam Malleluntaai Mulluluntaai Snehaniki Raging Kooda Chestundoy Saayam Vadiponidi Snehamokkate Veediponidi Needa Okkate Haddhantu Lene Lenidhi Friendship Okkate Kashtamocchinaa Nashtamocchinaa Maariponidi Friendu Okkade College Sneham Yepudu Antam Kaanide Oo.. Oo.. Ooo… Oo.. Oo.. Ooo… Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day-by-day, Day-by-day Kalam Odilo Day-by-day Payaninche Shippey Friendship Raa Payaninche Shippey Friendship Raa Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa

Ekkadekkadi Chitti Guvvalu Yaadanuncho Goruvankalu College Campus Lone Natyam Chesene Kannepillala Konte Navvulu Kurra Manasula Kowgilintalu College Compound Ante Kodaikaanaale Course Mugise Rojuvaraku Tulli Padina Kurra Yedalo Kanneere Vundadanta Devude Saakshi Snehitulni Veedipoye Roju Maatram Kanti Nindaa Kanneeti Thodenanta Farewell Party Oo.. Oo.. Ooo… Oo.. Oo.. Ooo… Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day-by-day, Day-by-day Kalam Odilo Day-by-day Payaninche Shippey Friendship Raa Payaninche Shippey Friendship Raa Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day-by-day, Day-by-day Kalam Odilo Day-by-day Payaninche Shippey Friendship Raa Payaninche Shippey Friendship Raa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.