Yellae Lama Song Lyrics Telugu & English - 7th Sense

Yellae Lama Song Lyrics Telugu & English - 7th Sense - 2011 - Suriya
Yellae Lama 7th Sense Haris Jayaraj Vijay Prakash, Karthik, Pop Shalini, Rita Bhuvana Chandra Suriya, Shruthi Hassan Sony Music South 2011 rRdVn7hed_g

ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ
మమ్ముమ్మమ్మ
ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ
మమ్ముమ్మమ్మ వవక్క్క

ఎల్లెలమ్మ ఎలే ఎలమా
నాలోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ సింగారమా
మందారమై ఒళ్ళో చేరుమా

నా గుండె కొలనులో
నువ్వు పాదం పెడితే కులాసా
మాఘమాటం చెదిరితే
మగవాడికి ఎంతో విలాస
సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా... ఆ

ఎల్లెలిమ్మ ఎలే ఎలమా
నాలోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ శృంగారమా
భూకంపమై ఒళ్ళో వాలుమా

నా గుండె కొలనులో
నీ పాదం పెడితే కులాసా
ఓవలాటం రగిలితే
ప్రియురాలికి ఎంతో విలాస
సరదాకే హద్దు లేదు మరి చలొనా... ఆ

అరేయ్ న్యూటన్ చెప్పాడుగా
భూమి సూపర్ మాగ్నెట్ అని
ఇక నేను అంటానులే
నువ్వు నా లవ్ మాగ్నెట్ అని

మూన్ ఐయి ఓ నేస్తమా ఇంకా చేస్తా ప్రదక్షిణం
నా ఎదలో సంగీతమై అలరించే అనుక్షణం
సెక్సీ వింటర్ లోన బాడీ హీటర్ నువేగా
బర్నింగ్ సమ్మర్ లోన లవ్లీ కూలర్ నువేగా
ఓని హొకం సడిలో మిక్స్ ఐయిపోదాం పోరి

ఎల్లెలిమ్మ ఎలే ఎలమా
నాలోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ శృంగారమా
భూకంపమై ఒళ్ళో వాలుమా

ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ
మమ్ముమ్మమ్మ వవక్క్క
ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ
మమ్ముమ్మమ్మ

సుడిగాలై కుమేయన
చిరు ముదై చంపేయన
ఎద పొంగే ఆనందమై
పరువన్నె తిప్పేయన

అవునా ప్రియా ప్రియా
ని సొగసే హిమాలయ
పాటిస్తే ని కొంగుతో
చూటేస్తా తస్సాదియ్యా

ఇరువురం మరువోక ప్లానెట్ లోకే పోదామా
డేలైట్ నంత మాయం చేసి
మూన్ లైట్ లోనే ఉందామా
బిడియాలని రద్దే చేసి
ఎంజాయ్ చేదాం రావే

ఎల్లెలమ్మ ఎలే ఎలమా
నాలోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ సింగారమా
మందారమై ఒళ్ళో చేరుమా

నా గుండె కొలనులో
నువ్వు పాదం పెడితే కులాసా
మాఘమాటం చెదిరితే
మగవాడికి ఎంతో విలాస
సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా... ఆ


Eee Maalayimma Mallayyimma
Mammummammmaa
Eee Maalayimma Mallayyimma
Mammummammmaa Vavakkkaaa

Yellelamma Cheyle Cheylelammaaa
Navaithula Nuvve Pranamaa
Singarama Nava Singaramaa
Mandaramai Ollo Cheruvaa

Na Gunde Kolanulo
Nuvvu Padam Pedithe Kulasa
Magamatam Chedirithe
Magavadiki Entho Vilasa
Sayyataku Haddu Lede
Mari Sirishaaaa..Aaaa

Yellelimma Yelleelamma
Navaithula Nuvve Pranamaa
Singarama Nava Srungarama
Mandaramai Ollo Valumaa

Na Gunde Kolanulo
Ne Padam Pedithe Kulasa
Uralatam Ragilithe
Priyuraliki Entho Vilasa..
Saradake Haddu Ledu
Mari Chalonnaaa…Aaaa

Arey Newton Chepaduga
Bhumi Super Magnet Ani
Ika Nenu Antanule
Nuvvu Nalo Magnet Ani

Moon Iyi O Nestama
Ika Chestha Pradakshinam
Na Yedalo Sangeethamai
Alarinchey Anuskhanam

Sexy Winter Lo Na
Body Heater Nuvega
Bruning Summer Lona
Lovely Cooler Nuvega
Oni Hokam Sadi Lo
Mix Iyipodam Pori..

Yellelamma Cheyle Cheylelammaaa
Navaithula Nuvve Pranamaa
Srungarama Nava Srungarama
Bhukampamai Ollo Valumaa

Na Gunde Kolanulo
Nuvvu Padam Pedithe Kulasa
Uralatam Ragilithe
Priyuraliki Entho Vilasa
Sayyataku Haddu Lede
Mari Sirishaaaa..Aaaa

Maalayimma Mallayyimma
Mammummammmaa Vavakkka
Maalayimma Mallayyimma
Mammummammmaa

Sudigalai Kumeyana
Chiru Mudai Champeyana
Yeda Ponge Anandamai
Paruvanne Tipeyana

Avuna Priya Priya
Ne Sogase Himalaya
Patesthe Ne Kongutho
Chutestha Tassadiyaa..

Eruvuram Maru Oka
Planet Loke Podama
Daylight Nantha Mayam Chesi
Moon Light Lone Undama..
Bidiyalani Radde Chese
Enjoy Chedam Ravee

Yellelamma Cheyle Cheylelammaaa..
Nalo Balam Nuvve Pranama
Singarama Nava Singaramaa
Mandaramai Ollo Cheruvaa

Na Gunde Kolanulo Nuvvu Padam Pedithe Kulasa
Magamatam Chedirithe
Magavadiki Vilasa….
Sayyataku Haddu Lede
Mari Sirishaa..Aa..