Song: Yellae Lama
Movie: 7th Sense
Music: Haris Jayaraj
Singers: Vijay Prakash, Karthik, Pop Shalini, Rita
Lyricist: Bhuvana Chandra
Cast: Suriya, Shruthi Hassan
Label: Sony Music South
Year: 2011
rRdVn7hed_gఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ వవక్క్క
ఎల్లెలమ్మ ఎలే ఎలమా నాలోపల నువ్వే ప్రాణమా సింగారమా నవ సింగారమా మందారమై ఒళ్ళో చేరుమా
నా గుండె కొలనులో నువ్వు పాదం పెడితే కులాసా మాఘమాటం చెదిరితే మగవాడికి ఎంతో విలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా... ఆ
ఎల్లెలిమ్మ ఎలే ఎలమా నాలోపల నువ్వే ప్రాణమా సింగారమా నవ శృంగారమా భూకంపమై ఒళ్ళో వాలుమా
నా గుండె కొలనులో నీ పాదం పెడితే కులాసా ఓవలాటం రగిలితే ప్రియురాలికి ఎంతో విలాస సరదాకే హద్దు లేదు మరి చలొనా... ఆ
అరేయ్ న్యూటన్ చెప్పాడుగా భూమి సూపర్ మాగ్నెట్ అని ఇక నేను అంటానులే నువ్వు నా లవ్ మాగ్నెట్ అని
మూన్ ఐయి ఓ నేస్తమా ఇంకా చేస్తా ప్రదక్షిణం నా ఎదలో సంగీతమై అలరించే అనుక్షణం సెక్సీ వింటర్ లోన బాడీ హీటర్ నువేగా బర్నింగ్ సమ్మర్ లోన లవ్లీ కూలర్ నువేగా ఓని హొకం సడిలో మిక్స్ ఐయిపోదాం పోరి
ఎల్లెలిమ్మ ఎలే ఎలమా నాలోపల నువ్వే ప్రాణమా సింగారమా నవ శృంగారమా భూకంపమై ఒళ్ళో వాలుమా
ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ వవక్క్క ఏఈ మాలయమ్మ మళ్లయ్యిమ్మ మమ్ముమ్మమ్మ
సుడిగాలై కుమేయన చిరు ముదై చంపేయన ఎద పొంగే ఆనందమై పరువన్నె తిప్పేయన
అవునా ప్రియా ప్రియా ని సొగసే హిమాలయ పాటిస్తే ని కొంగుతో చూటేస్తా తస్సాదియ్యా
ఇరువురం మరువోక ప్లానెట్ లోకే పోదామా డేలైట్ నంత మాయం చేసి మూన్ లైట్ లోనే ఉందామా బిడియాలని రద్దే చేసి ఎంజాయ్ చేదాం రావే
ఎల్లెలమ్మ ఎలే ఎలమా నాలోపల నువ్వే ప్రాణమా సింగారమా నవ సింగారమా మందారమై ఒళ్ళో చేరుమా
నా గుండె కొలనులో నువ్వు పాదం పెడితే కులాసా మాఘమాటం చెదిరితే మగవాడికి ఎంతో విలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా... ఆ
Eee Maalayimma Mallayyimma Mammummammmaa Eee Maalayimma Mallayyimma Mammummammmaa Vavakkkaaa
Yellelamma Cheyle Cheylelammaaa Navaithula Nuvve Pranamaa Singarama Nava Singaramaa Mandaramai Ollo Cheruvaa
Na Gunde Kolanulo Nuvvu Padam Pedithe Kulasa Magamatam Chedirithe Magavadiki Entho Vilasa Sayyataku Haddu Lede Mari Sirishaaaa..Aaaa
Yellelimma Yelleelamma Navaithula Nuvve Pranamaa Singarama Nava Srungarama Mandaramai Ollo Valumaa
Na Gunde Kolanulo Ne Padam Pedithe Kulasa Uralatam Ragilithe Priyuraliki Entho Vilasa.. Saradake Haddu Ledu Mari Chalonnaaa…Aaaa
Arey Newton Chepaduga Bhumi Super Magnet Ani Ika Nenu Antanule Nuvvu Nalo Magnet Ani
Moon Iyi O Nestama Ika Chestha Pradakshinam Na Yedalo Sangeethamai Alarinchey Anuskhanam
Sexy Winter Lo Na Body Heater Nuvega Bruning Summer Lona Lovely Cooler Nuvega Oni Hokam Sadi Lo Mix Iyipodam Pori..
Yellelamma Cheyle Cheylelammaaa Navaithula Nuvve Pranamaa Srungarama Nava Srungarama Bhukampamai Ollo Valumaa
Na Gunde Kolanulo Nuvvu Padam Pedithe Kulasa Uralatam Ragilithe Priyuraliki Entho Vilasa Sayyataku Haddu Lede Mari Sirishaaaa..Aaaa
Maalayimma Mallayyimma Mammummammmaa Vavakkka Maalayimma Mallayyimma Mammummammmaa
Sudigalai Kumeyana Chiru Mudai Champeyana Yeda Ponge Anandamai Paruvanne Tipeyana
Avuna Priya Priya Ne Sogase Himalaya Patesthe Ne Kongutho Chutestha Tassadiyaa..
Eruvuram Maru Oka Planet Loke Podama Daylight Nantha Mayam Chesi Moon Light Lone Undama.. Bidiyalani Radde Chese Enjoy Chedam Ravee
Yellelamma Cheyle Cheylelammaaa.. Nalo Balam Nuvve Pranama Singarama Nava Singaramaa Mandaramai Ollo Cheruvaa
Na Gunde Kolanulo Nuvvu Padam Pedithe Kulasa Magamatam Chedirithe Magavadiki Vilasa…. Sayyataku Haddu Lede Mari Sirishaa..Aa..
