Share This Site For Music Lovers

Swathi Muthyamy Song Lyrics - Chantigadu

Swathi Muthyamai Song Lyrics
Song: Swathi Muthyamy
Movie: Chantigadu
Music: Vandemataram Srinivas
Singers: Karthik, Usha
Lyricist: Bhuvanachandra
Cast: Baladitya, Suhasini
Label: Aditya Music
Year: 2003
pDY1dW_CUzI
PostTitle:స్వాతి ముత్యమై సాంగ్ లిరిక్స్ Song:స్వాతి ముత్యమై Movie:చంటిగాడు Music:వందేమాతరం శ్రీనివాస్ Singers:కార్తీక్, ఉష Lyricist:భువనచంద్ర Cast:బాలాదిత్య, సుహాసిని Label:ఆదిత్య మ్యూజిక్

స్వాతిముత్యమై నన్నల్లుకోరా గుండె గూటిలో నువ్వుండి పోరా స్వాతిముత్యమై నన్నల్లుకోరా గుండె గూటిలో నువ్వుండి పోరా

నింగిలో నీలి మేఘమై సాగగా నేలకి వాన రాగమై చేరవా ఈ బాలగోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెల్లిపోకలా కలా ఉమ్ కలలా స్వాతిముత్యమై నన్నల్లుకోరా గుండె గూటిలో నువ్వుండి పోరా

బుగ్గనాది ముద్దునీది వయసు నాది వలపు నీది నీకై తపించి నిన్నే ప్రేమించి నీతో వచ్చానురా కళ్లు నావి చూపు నీది గుండె నాది శ్వాస నీది ఐనా వయ్యారి నాటి మయూరి పదవే సరాసరి

ఓపలేనోయ్ ఓ రాకుమారా నిన్ను చూస్తే పులకింతలేరా వెయ్ కె పాప ఒళ్లోన డేరా సొగసునిట్టా చెయ్ కే దుబారా

ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వు వెళ్లిపోకలా హుహు కలా హుహు కలలా స్వాతిముత్యమై నన్నల్లుకోరా గుండె గూటిలో నువ్వుండి పోరా

పంచుకుంటే లిప్పు స్వీటు పెరిగిపోదా హార్టుబాటు మారం మానాలి దూరం తగ్గాలి అపుడే ఆనందమే కౌగిలిస్తా కన్నుగీటు వెంటవస్తా వెన్నుమీటు కాదా హుషారు చూపి నీ జోరు ఉందోయ్ నా అందమే

వెంటపడితే నేరెచ్చిపోతా రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా చిచ్చికొడితే నే రెచ్చకొడతా మిస్సు కాస్త మిస్సెస్ నవుతా నేనాగ లేనురా నా మాట కాస్త వినరా ఉయ్యాలలూపరా ఒడిచేరి అందగాడా అలా అలా అలలా

స్వాతిముత్యమా నన్నల్లుకోరా గుండె గూటిలో నువ్వుండి పోరా నింగిలో నీలి మేఘమై శోధగా నేలకి వాన రాగమై చేరవా ఓ బాలగోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెల్లిపోకలా కలా హా కలలా ఉమ్


Swathi Muthyamai Nannallukora Gunde Gootilo Nuvvundipora Swathi Muthyamai Nannallukora Gunde Gootilo Nuvvundipora

Ningilo Neeli Meghamai Saagava Neylake Vaana Raagamai Cherava O Bala Gopika Nenopalenika Vadilesi Nannila Nuvvellipokala Kala Kala Kalalaaa... Swathi Muthyamai Nannallukora Gunde Gootilo Nuvvundipora

Bugga Naadhi Muddu Needhi Vayasu Naadhi Valapu Needhi Neekai Tapinchi Ninne Preminchi Neetho Vachanura Kallu Naavi Choopu Needhi Gunde Naadhi Swasa Needhi Aina Vayyari Naughty Mayoori Padave Sarasari

Oopalenoi O Rakumara Ninnu Chuste Pulakinthalera Veike Papa Vollona Dera Vaisunnitta Cheike Dubara O Kanya Kamani Sarasaalu Chalu Padave Vadilesi Nannila Nuvvellipokala Kala. Kala. Kalala... Haaa... Haa Swathi Muthyamai Nannallukora Gunde Gootilo Nuvvundipora

Panchukunte Lip Sweetu Perigipodha Heart Beatu Maaram Manali Dooram Taggali Apude Anandhame Kougilistha Kannu Geetu Venta Vastha Vennu Meetu Paarahusharu Choopei Ni Jhoru Andhoi Na Andhame

Ventapadithe Ney Rechipotha Rechipothe Aachichikodatha Chichi Kodithe Ney Rechagodatha Miss Kaastha Misses Nautha Nenaagalenura Naa Maata Kastha Vinara Uyyalaloopara Vodi Cheri Andhagaada Ala Ala Alalaaa...

Swathi Muthyamaaa Nannallukovaa Gunde Gootilo Nuvvundipora Ningilo Neeli Meghamai Saagava Neylake Vaana Raagamai Cherava O Bala Gopika Nenopalenika Vadilesi Nannila Nuvvellipokala Kala Kala Kalalaaa... Lalla Laala Lalalalalaaa... Lalla Laala Lalalalalaaa...


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.