Song: Saahore Bahubali
Movie: Baahubali
Music: MM Keeravani
Singers: Daler Mehendi, M M Keeravani, Mounima
Lyricist: K Shiva Shakti Datta, Dr. K Ramakrishna
Cast: Prabhas, Anushka Shetty,Ramyakrishna,Rana,Tamannaah Bhatia
Label: Lahari Music
Year: 2017
vlkNcHDFnGAభలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి జై హారతి నీకె పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగణాలే చత్రం పట్టాలి
హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స
ఆ....జనని దీక్షా అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకే అమ్మవైనందుకా పులకరించిందిగా ఈ క్షణం....
అడువులు గుట్టాల్ మిట్టాల్ గమించు పిడికిట పిడుగుల్ పట్టి మించు అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు అవనికి స్వర్గాలె దించు
అంత మహా బలుడైనా అమ్మ వొడీ పసివాడె శివుడైన భవుడైన అమ్మకు సాటి కాదంటాడే
హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హెసరబద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స హేస్స రుద్రస్స హెసరబద్ర సముద్రస్స
భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి జై హారతి నీకె పట్టాలి భలి భలి భలి రా భలి సాహొరె బాహుబలి జై హారతి నీకె పట్టాలి పట్టాలి భువనాలన్ని జై కొట్టాలి గగణాలే చత్రం పట్టాలి
Bhali Bhali Bhali Ra Bhali Saahore Bahubali Bhali Bhali Bhali Ra Bhali Saahore Bahubali Jayaharathi Neeke Pattali Pattali Bhuvanalanni Jai Kottali Gaganale Chhathram Pattali
Heyssa Rudhrassa Heysarabhadra Samudhrassa Heyssa Rudhrassa Heysarabhadra Samudhrassa
Aaa.. Janani Dheeksha Achalam Ee Koduke Kavacham Ippuda Ammaki Ammavainandhuka Pulakarinchindhigaa Ee Kshanam
Adavulu Guttal Mittal Gaminchu Pidikita Pidugul Patti Minchu Arikula Vargaal Dhurgaal Jayinchu Avaniki Swargaale Dhinchu
Antha Maha Baludainaa Amma Vodi Pasivaade Shivudainaa Bhavudaina Ammaki Saati Kadhantade
Heyssa Rudhrassa Heysarabhadra Samudhrassa Heyssa Rudhrassa Heysarabhadra Samudhrassa Heyssa Rudhrassa Heyssa Rudhrassa Heysarabhadra Samudhrassa Heysarabhadra Samudhrassa
Heyssa Rudhrassa Heysarabhadra Samudhrassa Heyssa Rudhrassa Heysarabhadra Samudhrassa
Bhali Bhali Bhali Ra Bhali Saahore Bahubali Jayaharathi Neeke Pattali Pattali Bhali Bhali Bhali Ra Bhali Saahore Bahubali Jayaharathi Neeke Pattali Pattali Bhuvanalanni Jai Kottali Gaganale Chhathram Pattali
