Song: Nee Kosam
Movie: Nee Kosam
Music: Sreerama Chandra, Aanil Rohith
Singers: Sreerama Chandra
Lyricist: Ala Raju, Kadiri Nagamani
Cast: Sreerama Chandra, Kushitha Kallapu
Label: Adithya Music
Year: 2022
నీ ఊహల్లోనే ఉన్నానే.. ఏ నిమిషం వెరై నేలేనే కలవా మది లోతులలో కదిలే ఆవేదననే ఆవేదననే నీ ఊసులన్ని తలచి తలచి తపనలలో తలమున కయ్యానే..ఏ..
నీకోసం నీకోసం నీకోసం నాలోకం ఎదురే చూసేనే హాఆఆఆ... నీకోసం నీకోసం నీకోసం నాలోకం ఎదురే చూసేనే
చెలినీ పెదవంచులోనా చిందులేసెటి చిన్నినవ్వే గుర్తుకొస్తే గుండెలోనా నిండదా సందడే చలిలో నునివెచ్చనైన కౌగిలై నువ్వు పలకరిస్తే ఊపిరాగెను, ఊయలూగెను హాయిగా ప్రాణమే
మరుపంటు రాదే మధరం ఈ జ్ఞాపకాలే ఇసకల్లోరాతల్లే అరె చెరిగిపోదు ప్రేమే నీ ఊసులన్ని తలచి తలచి తపనలలో తలమున కయ్యానే..ఏ..
నీకోసం నీకోసం నీకోసం నాలోకం ఎదురే చూసేనే హాఆఆఆ... నీకోసం నీకోసం నీకోసం నాలోకం ఎదురే చూసేనే నీకోసం నీకోసం నీకోసం నాలోకం ఎదురే చూసేనే
Nee Oohallone Unnane.. Ye Nimisham Verai Nelene Kalavaa Madhi Lothullo Kadile Avedhanane Avedhanane Nee Oosulanni Thalavhi Thalachi Thapanalalo Thalamuna Kayyane..Ye..
Nee Kosam Nee Kosam Nee Kosam Naalokam Yedurechusene Ha Aaa..Nee Kosam Nee Kosam Nee Kosam Naalokam Yedurechusene
Chelinee Pedavanchulona Chinduleseti Chinni Navve Gurthukoste Gundelona Nindadha Sandade Chlilo Nunivecchanaina Kaugilai Nuvvu Palakariste Oopiraagenu, Ooyalugenu Haiga Praname
Marupantu Raadhe Madhuram Ee Gnapakale Isakallo Raathalle Are Cherigipodu Preme Nee Oosulanni Thalavhi Thalachi Thapanalalo Thalamuna Kayyane..Ye..
Nee Kosam Nee Kosam Nee Kosam Naalokam Yedurechusene Ha Aaa..Nee Kosam Nee Kosam Nee Kosam Naalokam Yedurechusene Nee Kosam Nee Kosam Nee Kosam Naalokam Yedurechusene
