Share This Site For Music Lovers

Mounamgane Yedhagamani Song Lyrics - Naa Autograph

Song: Mounamgane Yedhagamani
Movie: Naa Autograph
Music: MM Keeravaani
Singers: KS Chitra
Lyricist: Chandrabose
Cast: Ravi Teja, Bhumika Chawla, Gopika
Label: Aditya Music
Year: 2004
xsVyOylkKzY

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా

సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ

అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కధలే లేవని గమనించుకో

తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ

నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

Mounamgane Yedhagamani Mokka Neeku Chebutondi Yedhiginakoddi Odhagamani Arthamandhulo Undee

Mounamgane Yedhagamani Mokka Neeku Chebutondi Yedhiginakoddi Odhagamani Arthamandhulo Undee

Apajayaalu Kligina Chote Gelupu Pilupu Vinipisthundi Aakulanni Raalina Chote Kottha Chiguru Kanipisthundi

Mounamgane Yedhagamani Mokka Neeku Chebutondi Yedhiginakoddi Odhagamani Arthamandhulo Undee

Apajayaalu Kligina Chote Gelupu Pilupu Vinipisthundi Aakulanni Raalina Chote Kottha Chiguru Kanipisthundi

Doormentho Undhanee Digulu Padaku Nesthama Dariki Cherchu Daarulu Kooda Unnayiga

Bharamentho Undhanee Badha Padaku Nesthama Badha Venta Navvula Panta Untundiga

Saagara Madhanam Modhalavagane Vishame Vachindee Visuge Chendaka Krushi Chesthene Amrutham Ichindee

Avarodhala Dheevullo Aanandha Nidhi Unnadee Kashtaala Vaaradhi Daatina Vaaraki Sonthamauthundee Thelusukunte Sathyamidi Thalachukunte Saadhyamidi

Mounamgane Yedhagamani Mokka Neeku Chebutondi Yedhiginakoddi Odhagamani Arthamandhulo Undee

Chemata Meeru Chindhaga Nudhuti Raatha Marchuko Marchalenidedee Ledhani Gurthunchuko

Pidikile Biginchagaa Chethi Geetha Marchuko Mariponi Kathale Levani Gamaninchuko

Thochinattuga Andari Raathanu Bramhe Raasthadu Nachchinattuga Nee Thalarathanu Nuvve Raayaalee

Nee Dhairyanni Darsinchi Daivaale Thaladinchagaa Nee Adugullo Gudi Katti Swargale Thariyinchagaa

Nee Sankalpaaniki Aa Vidhi Saitham Chethuletthali Anthuleni Cherithalaki Aadi Nuvvu Kaavaalee

Mounamgane Yedhagamani Mokka Neeku Chebutondi Yedhiginakoddi Odhagamani Arthamandhulo Undee

Apajayaalu Kligina Chote Gelupu Pilupu Vinipisthundi Aakulanni Raalina Chote Kottha Chiguru Kanipisthundi

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.