Song: Meghaalu Lekunna
Movie: Kumari 21f
Music: Devi Sri Prasad
Singers: Yazin Nizar
Lyricist: Ananth Sriram
Cast: Raj Tarun, Hebah Patel
Label: Aditya Music
Year: 2015
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా
వెళ్ళే దారిలో లేడే చంద్రుడే ఐనా వెన్నెలే అది నీ అల్లరేనా ఓ చెట్టు నీడైనా లేదే పైన పులా వాన మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా . ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా
కోపముంటే నేరుగా చూపకుండా ఇలా రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా మేలుకున్నా కలలతో వేస్తావుగా సంకెలా
పూట పూట పొలమారుతుంటే అసలింత జాలి లేదా నేను కాక మరి నెల మిద తలిచేటి పెరు లేదా క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసిపోదా మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా.
మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం చుపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం సైగలోనా లేదుగా గిల్లి చెప్పే నిజం నవ్వుకన్నా నాకిలా నీ పంటి గేటే నిజం
కింద మీద పడి రాసుకున్న పది కాగితాల కవిత ఎంతకైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట ఓ మన మధ్య దారం కైనా దారి ఎందుకంట
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా
Meghaalu Lekunna Napaina Ee Vaana Raaglu Teese Nevallena Ye Gaali Lekunna Neh Theli Potunna Ee Maayalanni Ne Vallena
Velle Daariloo Lede Chandrude Aena Vennale Adi Nevallnena Ohh Chettu Needanaina Lene Paina Poola Vaana Meghaalu Lekunna Napaina Ee Vaana Raaglu Teese Nevallena Ye Gaali Lekunna Neh Theli Potunna Ee Maayalanni Ne Vallena
Kopamunte Neruga Choopakunda Ila Rathiri Antha Niddure Paaducheste Ela Neramunte Sootiga Cheppakunda Ila Melukunna Kalalatho Vesthavuga Sankela
Poota Poota Polamaruthunte Asalintha Jaali Leda Nenu Kaaka Mari Nela Meeda Thalicheti Peru Leda Kshanamaina Nilabadanisthe Neeku Oosipoda Meghaalu Lekunna Napaina Ee Vaana Raaglu Teese Nevallena
Maatalona Leduga Muddu Cheppe Nijam Choopulona Ledu Ga Sparsha Cheppe Nijam Saigalona Leduga Gilli Cheppe Nijam Navvukanna Naakila Nee Panti Gaate Nijam
Kinda Meda Padi Rasukunna Padi Kagithala Kavitha Enthakaina Adi Aanadanta Oka Kaugilintha Eduta Oh Mana Madhya Dhaaram Kaina Dhaari Endukanta
Meghaalu Lekunna Napaina Ee Vaana Raaglu Teese Nevallena Ye Gaali Lekunna Neh Theli Potunna Ee Maayalanni Ne Vallena
