Share This Site For Music Lovers

Darlingey Song Lyrics - Mirchi

Darlingey Song Lyrics
Song: Darlingey
Movie: Mirchi
Music: Devi Sri Prasad
Singers: Devi Sri Prasad, Geetha Madhuri
Lyricist: Ramajogayya Sastry
Cast: Prabhas, Anushka Shetty, Richa Gangopadhyay
Label: Aditya Music
Year: 2013
bPWTM8gOs9k

నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసెమో గిల గిల కొట్టెస్కుంటందే డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ ఏంది ఈ ఫీలింగే

హేయ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీన్ ఏ రాతిరీ కల్లోకొచ్చిందే డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ ఏంది ఈ ఫీలింగే

ఓ సచిన్ బాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్ర గిర్ర మందే డార్లింగ్ ఏ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలో కుక్కేసినట్టు ఉక్క పోసేస్తందే రారో డార్లింగ్ ఏ

ఎహె చేసిన వైటింగ్ చాల్లేగాని ఇప్పటికిప్పుడు పెట్టావే మీటింగేయ్

డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ బెగిరాయె డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ బెగిరారో డార్లింగ్ ఏ

హేయ్ నువ్వో చిచు బుడ్డి నేనో అగ్గీపుల్ల రాయె పిల్ల మోగించేద్దాం దీపావళి మోత నువ్వో కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పర పర చూపుల కోత నాకు ఇష్టమంటా

హేయ్ గల్ఫ్ సెంట్ బిడ్డల్లే గుప్పు గుప్పుమన్నదే ఒంటి నిండా చల్లెసుకుంట రాయె డార్లింగ్ ఏ గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి ప్రేమగా పెంచుకుంట రారో డార్లింగ్ ఏ

డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ బెగిరాయె డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ బెగిరారో డార్లింగ్ ఏ

ఓ జల్లో తురుముకున్న మల్లెపూల చెన్డె నలిగి విల విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి పెద్డోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి గొల్ళు మానె టైమ్ తొందర్లోనే రానున్నదే బేబీ

ఉట్టి మీది బొబ్బట్టు నోటి లోన పడేట్టూ అవురావురంటు ఏదో చేసేయ్ డార్లింగ్ ఏ అయ్యా కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్ల ఐస్ టేస్ట్ ఏ చూసేస్కుంట వచ్చెయ్ డార్లింగ్ ఏ

డార్లింగ్ ఏ ఓసీ నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ బెగిరాయె డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ ఓరి నా డార్లింగ్ ఏ డార్లింగ్ ఏ బెగిరారో డార్లింగ్ ఏ


Neetiloni Sapochi Nela Meeda Paddattu Manasemo Gila Gila Kotteskuntandey Darlingey Osi Naa Darlingey Darlingey Endi Ee Feelingey

Hey Thokka Meeda Kaalesi Nee Ollo Paddattu Masthu Masthu Sceney Rathiri Kallokochindey Darlingey Ori Naa Darlingey Darlingey Endi Ee Feelingey

O Sachin Bate Thechi Nannu Sixer Peekesinattu Burra Girra Girra Mande Darlingey Rubberu Moothe Petti Gaju Seesalo Kukkesinattu Ukka Pusesthandey Raro Darlingey Yehe Chesina Waiting Challegani Ippatikippudu Pettave Meetingey

Darlingey Osi Naa Darlingey Darlingey Vegiraaye Darlingey Darlingey Ori Naa Darlingey Darlingey Vegiraaro Darlingey

Hey Nuvvo Chichu Buddi Neno Aggipulla Raaye Pilla Mogincheddam Deepavali Motha Nuvvo Kathi Peeta Nenemo Apple Anta Nee Para Para Chupula Kotha Naaku Ishtamanta

Hey Gulf Sent Biddalle Guppu Guppumannade Onti Ninda Challeskunta Raaye Darlingey Gampa Kindi Kodalle Pootako Muddichi Premaga Penchukunta Raaro Darlingey

Darlingey Osi Naa Darlingey Darlingey Vegiraaye Darlingey Darlingey Ori Naa Darlingey Darlingey Vegiraaro Darlingey

O Jallo Thurumukunna Mallepoola Chande Naligi Vila Vila Ninnu Thitte Roju Eppatikosthadabbi

Peddollichukunna Patha Pandiri Mancham Irigi Gollu Mane Time Thondarlone Raanunnade Baby

Utti Meedi Bobbattu Noti Lona Padettu Avuravurantu Edo Chesey Darlingey Ayya Kathilanti Nee Vayasu Rangu Rangu Pulla Ice Tastey Chuseskunta Vachey Darlingey

Darlingey Osi Naa Darlingey Darlingey Vegiraaye Darlingey Darlingey Ori Naa Darlingey Darlingey Vegiraaro Darlingey


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.