Song: Swapna Venuvedo
Movie: Ravoyi Chandamama
Music: Mani Sharma
Singers: KS Chitra, SP Balasubramanyam
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Nagarjuna, Aishwarya Rai, Anjala Zhaveri, Keerthi Reddy
Label: Aditya Music
Year: 1999
qeNEWfpWzqQస్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేనూ రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరానా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం
స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
Swapna Venuvedo Sangeeta Maalapinche Suprabhaata Vela Subha Mastu Gaali Veeche
Jodaina Rendu Gundela Eka Taalamo Joraina Yavvanaalalo Premageetamo Leletaa Poolabaasalu Kaalevaa Chethi Raatalu
Swapna Venuvedo Sangeeta Maalapinche Suprabhaata Vela Subha Mastu Gaali Veeche
Neeve Praanam Neeve Sarvam Neekai Chesaa Vennela Jaagaaram Prema Nenu Reyi Pagalu Haaraalalle Mallelu Neekosam
Koti Chukkalu Ashta Dikkulu Ninnu Choochuvela Nindu Aasale Rendu Kannulai Chooste Neraanaa Kaalaale Aagipoyina Gaanaale Moogabovunaa
Naalo Moham Rege Daaham Daachedeppudo Piliche Kannulo Ode Pandem Geliche Bandham Renduu Okate Kalise Jantallo
Manishi Nidaga Manasu Toduga Maluchukuna Bandam Penu Tuphaanule Eduruvacchinaa Cheraali Teeram Vaarevaa Prema Paavuram Vaalede Pranaya Gopuram