Laloo Darwaja Song Lyrics - Bommarillu

Laloo Darwaja Song Lyrics - Bommarillu - 2006
Laloo Darwaja Vasantham Devi Sri Prasad Kushi Murali, Naveen, Priya Prakash Kulasekhar Genelia D'Souza,Siddharth Aditya Music 2003 Mbgu03z7jXQ

ఓహో ఓహో ఓహో ఓహో

హే లాలూ దర్వాజ్ కాడా
గోల్కొండ కోట కాడా
యమునా తీరాలా కాడా
మోగుతుందిలే బాజా
ఇటలీ ఇంగ్లాండు అయినా
మన హిందూ దేశమైన
ఈ ప్రేమ గాదలొకటే ఊరువాడా లేవైనా

గోవిందా గోవిందా ఏమైనా బాగుందా
ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా
గోపాలా గోపాలా ఎందయ్యో ఈ గోల
ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా

అయితే ఇప్పుడు ఏటంటార్రా

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

హే లాలూ దర్వాజ్ కాడా
గోల్కొండ కోట కాడా
యమునా తీరాలా కాడా
మోగుతుందిలే బాజా

కన్ననాడు అడిగామా
పెంచటానికాడిగామా
గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినమా

మెమూకాదు అన్నామా
వేలు ఎత్తి చూపామ
కమ్మనైన మీ కన్నా ప్రేమలో వంకలేతుకుతామా

అంత గౌరవం మాపై ఉంటే
ఎందుకింత డ్రామా
ప్రేమ మత్తులో కన్నబిడ్డకే
మేము గుర్తు రామా

పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా
వంద ఏళ్ళ మా జీవితాలకు శిక్ష వేసుకోమ

అందుకే

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

హే లాలూ దర్వాజ్ కాడా
గోల్కొండ కోట కాడా
యమునా తీరాలా కాడా
మోగుతుందిలే బాజా

వేణుగాన లోల వేగముగా రారా
నిలిచెను ఈ రాధా నీ కోసమే
వెన్నదొంగ రారా ఆలసించవేల
పలికెను నోరారా నీ నామమే

పొన్న చెట్టు నీడలోన
కన్నె రాధా వేచి వుంది
కన్నె రాధా గుండెలోన
చిన్ని ఆశ దాగివుంది..
చిన్ని ఆశ దాగివుంది

అరెరెరె ప్రేమ ప్రేమ అంటారు
ప్రేమ కోటి రాస్తారు
ఈడువేడిలో వాస్తవాలను
మీరు తెలుసుకోరు

లొల్లి లొల్లి చేస్తారు
లౌడ్ స్పీకర్ వేస్తారు
ప్రేమ జంటని పెద్దమనసుతో
మీరు మెచ్చుకోరు

ఎంత చెప్పిన మొండి వైఖరి
అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో
తేల్చుకోండి మీరు

కన్న ప్రేమని కన్నె ప్రేమని
పోల్చి చూడలేము
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో
తేల్చి చెప్పలేము

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్


Oho Oho Oho Oho

Hey Laloo Darvaaj Kaada
Golkonda Kota Kaada
Yamuna Teeraala Kaada
Mogutundile Baaja

Italy Englandu Ayina
Mana Hindu Desamaina
Ee Prema Gaadhalokate
Ooru Vaadalemaina

Govinda Govindaa
Yemaina Baagundaa
Premiste Peddollanta
Tappulenchutaara

Gopaala Gopaala
Yendayyo Ee Golaa
Aa Naadu Ee Peddollu
Kurravaallu Kaaraa

Ithe Ippudu Emitantarraa

Love Makes Life Beautiful
Hey Love Makes Life Beautiful

Hey Laloo Darvaaj Kaada
Golkonda Kota Kaada
Yamuna Teeraala Kaada
Mogutundile Baaja

Kannanaadu Adigaama
Penchadanikadigaama
Gorumuddalu Paala Buvvalu
Adigipettinaama

Memu Kaadu Annaama
Velu Yetti Choopaama
Kammanaina Mee Kanna Premalo
Vankalettukutaama

Anta Gouravam Maapai Unte
Yendukinta Drama
Prema Mattulo Kanna Biddake
Memu Gurtu Raama

Paatikellilaa Pencharantu
Taali Katti Pomaa
Vanda Yella Maa Jeevitalake
Siksha Vesukomaa

Anduke

Love Makes Life Beautiful
Hey Love Makes Life Beautiful

Hey Laloo Darvaaj Kaada
Golkonda Kota Kaada
Yamuna Teeraala Kaada
Mogutundile Baaja

Venugaanalola Vegamuna Raara
Nilichenu Ee Raadha Neekosame
Vennadonga Raara Aalasinchaveraa
Palikenu Noraara Nee Naamame

Ponna Chettu Needalona
Kanne Raadha Vechi Undi
Kanneraadha Gundelona
Chinni Aasa Daagi Undi
Chinni Aasa Daagi Undi..

Arere Prema Prema Antaaru
Premakoti Raastaaru
Eedu Vedilo Vaastaavalanu
Meeru Telusukoru

Lolli Lolli Chestaaru
Loudu Speaker Istaaru
Prema Jantani Pedda Manasuto
Meeru Mecchukoru

Yenta Cheppina Mondi Vaikari
Asalu Maarchukoru
Prema Mukhyamo Memu Mukhyamo
Telchukondi Meeru

Kanna Premani Kanne Premani
Polchi Choodalemu
Rendu Kallallo Yedi Mukhyamo
Telchi Cheppalemu

Love Makes Life Beautiful
Hey Love Makes Life Beautiful