Share This Site For Music Lovers

Jinthaak Song Lyrics - Dhamaka

Song: Jinthaak
Movie: Dhamaka
Music: Bheems Ceciroleo
Singers: Mangli, Bheems Ceciroleo
Lyricist: Kasarla Shyam
Cast: Ravi Teja, Sreeleela
Label: Aditya Music
Year: 2022
Lrh-bIgi2Ws
PostTitle:జింతక సాంగ్ లిరిక్స్ Song:జింతక Movie:ధమాకా Music:భీమ్స్ సిసిరోలియో Singers:మంగలి, భీమ్స్ సిసిరోలియో Lyricist:కాసర్ల శ్యామ్ Cast:రవి తేజ, శ్రీలీలే Label:ఆదిత్య మ్యూజిక్

ఎంకన్న తీర్థంలో యాల పొద్దు ముదంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తె నువ్ కడుతుంటే ఏ కన్ను సూడకుండా కన్ను నాకు కొడుతుంటే, ఏ ఏ హే

నిన్ను సూడబుద్దైతంది రాజిగో మాటాడబుద్దైతంది రాజిగో జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

చెయ్ పట్టబుద్దైతంది రాజిగో ముద్దు పెట్టబుద్దైతంది రాజిగో జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

అట్ల అంటుంటె మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమిపూజ చేసుకుంట బుగ్గల్లో కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో

నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

గుంగురే గురె గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే గురె గుంగురే గురె గుంగురే

గుంగురే గురె గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే గురె గుంగురే గురె గుంగురే గుంగురే

నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో

నా చేతి మీద వాలి ఊగాలే ఉయ్యాలో జంపాలా నువ్వు చెమట చుక్కలెక్కపెట్టాలే ఇయ్యాలో

రోజు మార్చాలిరా చేతి గాజులు నలిగి మూగాలిరా సన్నజాజులు పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు పట్టే మంచంకే పుట్టే నొప్పులు

ఓయ్, నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేస్.. హహ్హాహహ్హ జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్, జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరన్నే ఓ పిల్లో నీ ఒళ్ళో నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో

నువ్వు తిప్పుతు ఉండర మీసాలు నే తప్పుతు ఉంటా మాసాలు అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు ఇంక చెద్దర్లో చేద్దామే తిరునాళ్ళు

హు, నిన్ను జూత్తే నిన్ను జూత్తే నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ఏయ్, జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక

నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది నన్ను సూత్తే అట్నే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది


Enkanna Thirdham Lo Yella Poddhu Muhurtham Lo Poola Jada Yethuthuntey Pusthe Nuvvu Kaduthuntey Ye Kannu Soodakunda Kannu Naku Koduthunte Ye Ye Hey

Ninnu Sooda Buddiaithandhi Raajigoo Maatada Buddiaithandhi Raajigoo.. Yama Jinthaka Jittaka Jittaka Jajjaana Jinthaka Jittaka Jittaka

Cheyyi Patta Buddiaithandi Raajigoo Muddu Petta Budaithandhi Raajigoo Yama Jinthaka Jittaka Jittaka Jajjaana Jinthaka Jittaka Jittaka

Atta Antunte Masthundhe O Pillo, Loveuu Thannuku Vasthundhe Tannullo Bhoomi Pooja Chesukunta Buggalo Kompa Goodu Kattukunta Kougillo

Ninnu Jootthe Ninnu Jootthe Ninnu Jootthe Yetno Untaadi Gunde Gattiga Kottesukuntaadi Yama Jinthaka Jittaka Jittaka Jajjaana

Nannu Sootthe Atne Untaadi Dillu Dj Lu Pettesukuntaadhi Yama Jinthaka Jittaka Jittaka Jajjaana

Gungure Gure Gungure Gure Gungure Gure Gungure Gungure Gure Gungure Gure Gungure

Gungure Gure Gungure Gure Gungure Gure Gungure Gungure Gure Gungure Gure Gungure Gungure

Naa Bethedantha Nadumompullo Ungaraalo Bongaraalo Nee Sooputhaadu Sutti Tirgalo Gingiraalo..

Naa Chaathi Meeda Vaali Oogaale Uyyalo Jampaalo Nuvvu Chemata Chukkallekka Pettale Iyyalo

Roju Marchali Raa Cheti Gaajulu Naligi Mulgaaliraa Sanna Jaajulu Pattu Pattinattu Chesthe Tappullu Patte Manchamke Putte Noppulu

Ninnu Jootthe Ninnu Jootthe Ninnu Jootthe Yetno Untaadi Gunde Gattiga Kottu Haha Haha Hahaa Yama Jinthaka Jittaka Jittaka Jajjaana

Nannu Soothe Atne Untaadi Dillu Dj Lu Pettesukuntaadhi Aayai Hey Jinthaka Jittaka Jittaka Jajjaana

Ney Neellu Posukoni Tiragalo Atthintlo Puttintlo Nuvvu Kavala Pillaletthukovalo Nattintlo

Yenni Yellu Gaani Santi Poradne Oo Pillo Nee Vollo Nee Kongu Pattukuni Untaaley Noorelloo

Nuvvu Thipputhu Undaraa Meesaalu, Ney Thapputhu Untaa Maasaalu Aithe Niddarlu Maanesi Tellarlu Inka Chaddarloo Cheddam Thiranaallu

Ninnu Jootthe Ninnu Jootthe Ninnu Jootthe Yetto Untaadi Gunde Gattiga Kottesukuntaadi Jinthaka Jittaka Jittaka Jajjaana

Nannu Sootthe Atne Untaadi Dillu Dj Lu Pettesukuntaadi Yeaiye Jinthaka Jittaka Jittaka Jajjaana

Ninnu Jootthe Yetno Untaadi Gunde Gattiga Kottesukuntaadi Nannu Sootthe Atne Untadi Dillu Dj Lu Pettesukuntadi


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.