Share This Site For Music Lovers

Chandamama Chandamama Song Lyrics - Auto Driver

Song: Chandamama Chandamama
Movie: Auto Driver
Music: Deva
Singers: Hariharan, Sujatha
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nagarjuna, Deepti Bhatnagar, Simran
Label: Aditya Music
Year: 1998
4qSjcNzL138

చందమామ చందమామ సింగారాల చందమామ

చందమామ చందమామ సింగారాల చందమామ చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ

వస్తావా కలిసొస్తావా కవ్వించే కన్నుల వెన్నెలతో ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో

నింగి నేల తాళాలేసే మేళాలెన్నాడో నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో ఓ ఓ ఓ

చందమామ చందమామ సింగారాల చందమామ

కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు తెల్ల ముగ్గు వేసుకుంటానే గీకైకంతా రేగేమంతా చేస్తే ఉంటా నిన్నే జంట చేసుకుంటాలె

ఊరించేటి అందాలన్నీ ఆ ఊరించేటి అందాలన్నీ ఆరేశాక ఆరా తీశా చీకట్లోని చిన్నుండాలా చిత్రాలెన్నో దాచాలే గుడిసైనా చాలే మనసుంటే గుడికన్నా పదిలం కలిసుంటే దాయి దాయి దాయి దాటి పోనీకు రేయి

చందమామ చందమామ సింగారాల చందమామ

తుళ్ళి పాడే గోదారల్లే ఏరు నీరు నీవు నేనై పొంగి పోదామా ఆ ఆ ఆ చుక్క కళ్ళ నీలాకాశం జాబిలమ్మ జాడే ఉండే పున్నమైపొదా

మల్లె గాలి పాడె లాలి అ ఆ ఆ... మల్లె గాలి పాడె లాలి గిల్లి గింత పెట్టె వేళ సన్నజాజి సయ్యాటల్లో కన్నె మోజు చూశాలే

చెలికాడా నీడై నిలుచుంటా జవరాలా అవుతా నీ జంట చేయి చేయి చేయి దాటిపోనీకు హాయి

చందమామ చందమామ సింగారాల చందమామ చందమామ చందమామ సాయంత్రాల చక్కనమ్మ

వస్తావా కలిసొస్తావా కవ్వించే కన్నుల వెన్నెలతో ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో

నింగి నేల తాళాలేసే మేళాలెన్నాడో నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో


Chandamama Chandamama Singarala Chandamama

Chandamama Chandamama Singarala Chandamama Chandamama Chandamama Saayantrala Chakkanama

Vastava Kalisostava Kavinche Kanula Venellatho Istava Manasistava Kaipeke Kamani Kaugilitho

Ningi Nela Taalalese Melalennado Ninnu Nannu Ooreginche Meghalekkado Oo Oo Oo

Chandamama Chandamama Singarala Chandamama

Kurra Bugga Erra Siggu Pilla Navvu Tella Muggu Vesukuntale Geekakanta Rege Manta Cheste Vanta Ninne Janta Chesukuntaale

Oorinche Andalani Aa Aa Aa.. Oorincheti Andalani Aresaka Arateesaa Cheekatloni Chinnandalaa Chitraleno Daachale

Gudesaina Chaale Manasu Unte Gudi Kanna Padilam Kalisunte Daayi Daayi Dari Daati Poniku Reyi

Chandamama Chandamama Singarala Chandamama

Tullintale Godaralle Eru Neeru Neevu Nenai Pongipodama Aa Aa Chukka Kalla Neelakasam Jabilamma Jaade Unte Punnamaipoda

Malle Gaali Paade Laali Aa Aaa Aa.. Malle Gaali Paade Lalli Gilli Ginta Pette Vela Sanna Jaji Sayyattalo Kanne Moju Chusale

Chelikada Needai Nilchunta Jawarala Avta Nee Chenta Cheyi Cheyi Cheyi Dhaati Poneeku Hayii

Chandamama Chandamama Singarala Chandamama Chandamama Chandamama Saayantrala Chakkanama

Vastava Kalisostava Kavinche Kanula Venellatho Istava Manasistava Kaipeke Kamani Kaugilitho

Ningi Nela Taalalese Melalennado Ninnu Nannu Ooreginche Meghalekkado


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.