Song: Andam Lo Andhra Kostha
Movie: Lakshmi Narasimha
Music: Mani Sharma
Singers: S.P.Balasubramanyam, Shreya Ghoshal
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Balakrishna, Aseen
Label: Aditya Music
Year: 2004
0D7LJwczwpwఅందంలో ఆంధ్రా కోస్తా నీకే నా బందో బస్తా అంతేదో చూస్త జోరుగా.. అందాలే చందాలిస్తా మందార ఘంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా..
కస్సుల బస్సుల కారప్పొడి కసి కసామిస నా దోపిడీ కిస్సు కి మిస్ కి వెంటే పడీ కధే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే జివ్వు జీవ్వంటూ కవ్వించు కుంటాను రావే మరి కుడికాలే కదిలింది కుడి కన్నె అదిరింది హొయ్
అందం లో ఆంధ్ర కోస్తా నీకేనా బందో బస్తా అంతేదో చూస్తా జోరుగా..
మత్తెక్కే అందాల మహిళామని చెయ్యవే తియ్యగా పూబోణి కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి సయ్యంటూ కలిపాను చెయ్యి చెయ్యి ఎత్తులే వెయ్యకు అబ్బాయి అందుకైతే మోగనివ్వు సన్నాయి
గుచ్చుకుంటే నీకు ఏడు ముళ్ళు చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు హత్తుకున్నాక పుట్టేది ఆ హాయి హైలెస్సలే కుడికాలే కదిలింది కుడి కన్నె అదిరింది హొయ్
అందం లో ఆంధ్ర కోస్తా నీకేనా బందో బస్తా అంతేదో చూస్తా జోరుగా..
భామ నీ బాడీ కి భంధో బస్తు సిగ్గులే దోచితే శ్రీరస్తు కంటితోనే ఒంటి తేనే లాగేస్తూ పొమ్మంటే రమ్మంటు నీతో చిక్కు గాలిలో ముద్దుల మ్యూజిక్కు లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కు
అః జబ్బ చూస్తే పచ్చ డబ్బ పండు నువ్వు నవ్వుతుంటే నాకు మల్లె చెండు ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే కుడికాలే కదిలింది కుడి కన్నె అదిరింది
అందం లో ఆంధ్ర కోస్తా నీకేనా బందో బస్తా అంతేదో చూస్తా జోరుగా.. ఆ.. అందాలే చందాలిస్తా మందార ఘంధాలిస్తా రాసిస్తా నన్నే తేరగా..
కస్సుల బస్సుల కారప్పొడి కసి కసామిస నా దోపిడీ కిస్సు కి మిస్ కి వెంటే పడీ కధే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే జివ్వు జీవ్వంటూ కవ్వించు కుంటాను రావే మరి కుడికాలే కదిలింది అరెరె కుడి కన్నె అదిరింది హొయ్
Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa Andaale Chandalistha Mandara Ghandhalestha Raasistha Nanne Theragaa
Kassula Bussula Karappodi Kassi Kasamisa Naa Dopidi Kissu Ki Missu Ki Vente Padi Kadhe Nadipithe Neeke Pidi
Nachavule Mechanule Jivvu Jivvantu Kavvinchu Kuntanu Raave Mari Kudikaale Kadilindi Kudi Kanne Adirindi Hoy
Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa
Matthekke Andaala Mahilaamani Cheyyave Tiyyaga Pubhoni Kammukunte Paaduthundi Kalyani
Sayyantu Kalipaanu Cheyyi Cheyyi Etthule Veyyaku Abbayi Andukaithe Moganivvu Sannayi
Guchukunte Neeku Yedu Mullu Chitti Chempabugge Naaku Chemmagillu Hatthukunnaka Puttedi Aa Haayi Hailessale Kudikaale Kadilindi Kudi Kanne Adirindi Hoy
Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa
Bhama Nee Body Ki Bhando Basthu Siggule Dochithe Srirasthu Kantithone Vonti Thone Lagesthu Pommante Rammantu Neetho Chikku Gaalilo Muddhula Musiccu Lahirala Kallathoti Magicku
Aha Jabba Chusthe Pachi Dabba Pandu Nuvvu Navvuthunte Naaku Malle Chendu Prema Korindi Naathoti Nee Pelli Perantame Kudikaale Kadilindi Kudi Kanne Adirindi
Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa Aaa Andaale Chandalistha Mandara Ghandhalestha Raasistha Nanne Theragaa
Kassula Bussula Karappodi Kassi Kasamisa Naa Dopidi Kissu Ki Missu Ki Vente Padi Kadhe Nadipithe Neeke Pidi
Nachavule Mechanule Jivvu Jivvantu Kavvinchu Kuntanu Raave Mari Kudikaale Kadilindi Arere Kudi Kanne Adirindi Hoy
