Share This Site For Music Lovers

Marumalli Jabilli Song Lyrics - Lakshmi Narasimha

Song: Marumalli Jabilli
Movie: Lakshmi Narasimha
Music: Mani Sharma
Singers: Shankar Mahadevan, Muralidhar, Srivardhini
Lyricist: Chandrabose
Cast: Balakrishna, Aseen
Label: Aditya Music
Year: 2004
3NT2r6d1RFA

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని హే మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని

ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమయి జరుగుతున్న పెళ్ళి బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి

దేవుళ్ళు దేవతలు కొలువయిలేరు కొవెలలో బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో ఊరు వాడా వేడుకా ప్రతి ఒక్కరి హౄదయం వేదిక లేనే లేదు తీరికా ప్రతి నిమిషం తెలియని తికమకా

మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళి నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి హే

మా నాన్నా మా అన్న ఇద్దరు నాకు పుట్టిళ్ళు అందరికి సెలవంటు నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు చల్లని చూపే కాటుకా ఇక తరగని ప్రేమే బొట్టుగా మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా

ఆత్రాన్నయి సూత్రన్నయి ముద్దుగా వెస్తా బంధాలు నేస్తాన్నయి నీ వాడ్నై నీ వద్ద వుంటా వందేళ్ళు

మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటయిన పెళ్ళి కలిసిన మనసె శక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి హే మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి మన్మధుని రాఘవుని కలబోతే బావ అని

ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి


Marumalli Jabilli Okatayithe Maa Chelli Manmadhuni Raghavuni Kalabothe Baava Ani

Hey Marumalli Jabilli Okatayithe Maa Chelli Manmadhuni Raghavuni Kalabothe Baava Ani

Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli

Brahmandanga Brahmotsavamai Jaruguthunna Pelli Bahumanamga Aaseessulane Aduguthunna Pelli

Marumalli Jabilli Okatayithe Maa Chelli Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli

Devullu Devathalu Koluvai Leru Kovelalo Bandhuvulai Chuttalai Vicchesinaaru Vaakililo

Ooru Vaada Veduka Prathi Okkari Hrudayam Vedhika Lene Ledu Teerika Prathi Nimisham Teliyani Thikamaka

Mainaalu Koyilalu Koorcholedu Kommalalo Maa Vaallai Ayinollai Oka Cheyyesinaayi Melamlo

Pandirilona Pandugalanni Niluputhunna Pelli Navvulalona Kannula Tadini Kaluputhunna Pelli

Marumalli Jabilli Okatayithe Maa Chelli Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli

Maa Nanna Maa Anna Iddaru Naaku Puttillu Andariki Selavantu Nevelli Vostha Atthillu

Challani Choope Kaatuka Ika Cheragani Preme Bottuga Mamakaarale Siruluga Mettintlo Unta Seethaga

Aatrannai Sootrannai Mudduga Vestha Bandhalu Nesthannai Nee Vaadnai Nee Vadda Unta Vandellu

Maatalu Kalise Manasulu Kalise Muchataina Pelli Kalisina Manase Saakshiga Niliche Swachamaina Pelli

Marumalli Jabilli Okatayithe Maa Chelli Hey Marumalli Jabilli Okatayithe Maa Chelli Manmadhuni Raghavuni Kalabothe Baava Ani

Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli

Iddarokkatayye Pelli Eedu Jodu Pelli Intiperu Marche Pelli Jantanadaka Pelli



Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.