లాలలలాల లాలలలాల లాలలాలాలా లల లాలా లాలా లల లాలా లాలా లాలా లాలా లా...
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా.. ఆ ఆఆఆ ఆ.. నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం

ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని రుచి చూసిన కాకెంగిళ్లే అభిరుచులను కలుపుతాయని తెగ తిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని మనమాడిన గుజ్జనగూళ్లే ఒకగూటికి చేర్చుతాయని
లాలించి పెంచినవాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిశాకా.. ఆ ఆఆఆ ఆ.. నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని ఆ రైలు పట్టాలే పల్లకినీ పంపుతాయనీ రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ ఆ బొమ్మల పెళ్లిళ్లే ఆశీస్సులు తెలుపుతాయనీ
తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయనీ తెలిశాకా.. ఆ ఆఆఆ ఆ.. నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా.. ఆ ఆఆఆ ఆ.. నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం
లాలలలాల లాలలలాల లాలలాలాలా లాలలలాల లాలలలాల లాలలాలాలా
Laalalalaala Laalalalaala Laalalaalaalaa Lala Laalaa Laalaa Lala Laalaa Laalaa Laalaa Laalaa Laa...
Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Nuvvu Nannu Preminchaavani Nenu Ninnu Preminchaanani Thelisaaka.. Nuvvikkadundi Nenakkadunte Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam..

Egaresina Gaalipataale Edalothuku Cheruthaayani Ruchi Choosina Kaki Engille Abhiruchulanu Kaluputhaayani Thega Thirigina Kaalava Gatle Kadha Malupulu Thipputhaayani Manamaadina Gujjanagoolle Oka Gootiki Cherchuthaayani
Laalinchi Penchina Vaade Ika Pai Nanu Paripaalisthaadani Thelisaakaa.. Nuvvikkadundi Nenikkadunte Nuvvikkadundi Nenikkadunte Entho Kashtam
Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Aa Badilo Paathaale Mana Premanu Didduthaayani.. Aa Railu Pattaale Pallakini Pamputhaayani.. Raallallo Mana Perle Subhalekhalu Chooputhaayani.. Aa Bommala Pellille Aaseessulu Theluputhaayani..
Thanake Ne Nerpina Nadakalu Yedadugulugaa Edigosthaayani Thelisaakaa... Nuvvakkadundi Nenikkadunte.. Nuvvakkadundi Nenikkadunte.. Entho Kashtam
Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Nuvvu Nannu Preminchaavani Nenu Ninnu Preminchaanani Thelisaaka.. Nuvvikkadundi Nenakkadunte Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam
Laalalalaala Laalalalaala Laalalaalaalaa Laalalalaala Laalalalaala Laalalaalaalaa