Mee Intiki Mundho Getu Song Lyrics - Julayi

Mee Intiki Mundho Getu Song Lyrics - Julayi - 2012 - Allu Arjun
Mee Intiki Mundho Getu Song Lyrics
Mee Intiki Mundho Getu Julayi Devi Sri Prasad Sagar, Ranina Reddy Srimani Allu Arjun, Ileana D’Cruz Aditya Music 2012 OH_VSEWgpuI

మీ ఇంటికి ముందో గేటు
అది దూకాలంటే డౌటు
మీ రూట్లో వెలగదు లైటు
నాకసలే తెలియని చోటు

ఆ గేటుకి ముందో డాగు
అది అందే బాబు ఆగు
దాని నోట్లో ఎన్నో పళ్ళు
అది చూస్తే వణికెను ఒళ్ళు

మీ ఇంటికి ముందో బెగ్గర్
ఆడొంటికి చిల్లుల నిక్కర్
ఆడి కంటికి నేనొక జోకర్ లాగా కనిపిస్తున్నానే
నువు మేల్కొని బాల్కని గోడని దూకేస్తే

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

హే.. కోఠిలొ ఉందో కాఫీ హౌసు
కేపచ్చినోకి అది ఫేమస్సు
నురగలు కక్కే కాఫీ కప్సు
తగిలాయో నీ చెర్రీ లిప్సు
టేబులు కింద చేతులు చేస్తాయ్
ఎంతో రొమాన్సు

ఓయ్.. కాఫీ తాగేదా నీ ఫేసు
నీ ఎదవైడియా నాకు తెల్సు
జబ్బలు దాచని స్లీవులెస్సు
మోకాళ్ళు దాటని మినీ స్కర్ట్సు
ఆకలి నిండిన నీ చూపుల్తో
ఎంతో న్యూసెన్సు

ఏ.. అట్టా కాదే చిట్టి
నాకో నాటీ తాటే తట్టి
అందరి ముందున పట్టి
నీకో ఫ్రెంచ్ ముద్దే పెట్టి
ఆ ఊపుకి షాపుకి టాపు లేచి పోయేలా

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

ఓల్డ్ సిటీలో సినిమా హాలు
అక్కడ ఆడేవన్ని లవ్ స్టోరీలు
పాప్ కార్న్ తింటూ ఒకటో రీలు
పావుబాజీతో ఇంటర్వెల్లు
పావుగంటకో డ్యూయెట్ చూస్తూ
దిద్దేద్దాం ప్రేమ అ ఆ లు

ఆపర బాబు కహానీలు
పెట్టకు నాకు చెవిలో పూలు
ఖాళీ హాల్లో కార్నర్ సీటు
ఒకే కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు
అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ
చేస్తావేమో ఎక్ స్ట్రాలు

హేయ్.. అల్లా కాదే పిల్లా
నీతో నేనే ఏగేదేల్లా
అల్లాహ్ జీసస్ మళ్ళా
పుట్టి నిన్నే నమ్మించాలా

నా మాటిని మ్యాటినీ ఆటకి వచ్చేస్తే
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం


Mee Intiki Mundho Getu
Adhi Dookalante Doubt-u
Mee Road Lo Yelagadu Light-u
Naakasale Theliyani Chotu

Aa Getuki Mundho Doggu
Adi Andhe Babu Aagu
Daani Notlo Enno Pallu
Adi Choosthe Vanikenu Vollu

Mee Intiki Mundho Beggar
Aadontiki Chillula Nikker
Aadi Kantiki Neno Joker
Laaga Kanipisthunnane
Nuvvu Melkoni Balcony
Godani Dookesthe

Theeseddam Thesseddam
Prema Thata Theeseddam
Chesedam Chesedam
Pelli Pandaga Cheseddam
Theeseddam Thesseddam
Prema Thata Theeseddam
Cheseddam Cheseddam
Pelli Pandaga Cheseddam

Hey Koti Lo Undo Coffee House
Cappuchino Ki Adi Famous
Nuragalu Kakke Coffee Cups
Tagilayo Nee Cherry Lips
Table Kinda Chethulu
Chesthayi Entho Romance-u

Oye Coffee Thageda Nee Face-u
Nee Yedava Idea Naaku Thelusu
Jabbalu Daachani Sleeve Lessu
Mokallu Daatani Mini Skirtsu
Aakali Nindina Nee Choopultho
Entho Nuisance

Hey Atta Kaade Chitti
Naako Naughty Thoughte Thatti
Andari Mundhara Patti
Neeko French Mudde Petti
Naa Oopuki Shopki Top Lechipoyela

Theeseddam Thesseddam
Prema Thata Theeseddam
Chesedam Chesedam
Pelli Pandaga Cheseddam
Theeseddam Thesseddam
Prema Thata Theeseddam
Cheseddam Cheseddam
Pelli Pandaga Cheseddam

Old City Lo Cinema Halu
Akkada Adevanni Love Story Lu
Popcorn Tintu Okato Reelu
Pav Bhaaji Tho Interval
Pavu Gantako Duet Chustu
Diddedam Prema Aa Aaa Lu

Aapara Babu Kahani Lu
Pettaku Naaku Chevilo Poolu
Kali Hall Lo Corner Seat
Oke Cool Drink Rendu Straw Lu
Akkada Ikkada Chethulu Vesthu
Chesthavenno Extralu

Hey Alla Kade Pilla
Neetho Nene Yegedella
Alla Jesus Malla
Putti Ninne Namminchala
Naa Maatini Matinee
Aataki Vachesthe

Theeseddam Thesseddam
Prema Thata Theeseddam
Chesedam Chesedam
Pelli Pandaga Cheseddam
Theeseddam Thesseddam
Prema Thata Theeseddam
Cheseddam Cheseddam
Pelli Pandaga Cheseddam