Song: Nee Valle Raa
Movie: Anubhavinchu Raja
Music: Gopi Sundar
Singers: Ramya Behera
Lyricist: Bhaskara Bhatla
Cast: Raj Tarun, Varsha Bollamma
Label: Aditya Music
Year: 2021
ఏంటో నిను తలచి తలచి కనులు తెరిచి కలగంటున్నా... ఏంటో నువు ఎదురు పడితే ఎదని అదుపు చెయ్యలేకున్నా...
నీ వల్లేరా నీ వల్లేరా నే తొలిసారి మబ్బుల్లో తిరుగుతున్నా.. నీ వల్లేరా నీ వల్లేరా నే ప్రతిసారి ఊహల్లో ఒరుగుతున్నా.. హో ఓ ఓ
నా మనసులో ఈ తకధిమి నే ఇప్పుడే వింటున్నది
నీ వల్లేరా నీ వల్లేరా నా మాటల్లో తడబాటే పెరుగుతోంది.. నీ వల్లే రా నీ వల్లే రా నా నడకల్లో తేడా తెలిసిపోతోంది.. హో ఓ ఓ
ఏంటో నిను తలచి తలచి కనులు తెరిచి కలగంటున్నా ఏంటో ఇది అదని ఇదని కథలు కథలు పడిపోతున్నా
నా పెదవులా ఈ గుసగుస నీ చెవులకే ఏం తెలపదా
నీ వల్లేరా నీ వల్లేరా నే పడిపోయా దూకే మనసు ఆపలేక నీ వల్లేరా నీ వల్లేరా నేనైపోయా అచ్చంగా నువ్వు నాలా హో ఓ ఓ
Yento Ninu Thalachi Thalachi Kanulu Terichi Kalagantunnaa Yento Nuvu Eduru Padithe Edhani Adhupu Cheyyalekunnaa
Neevalle Raa.. Nee Valle Raa.. Ne Tholisaari Mabbullo Thiruguthunnaa.. Nee Valleraa.. Nee Valleraa.. Ne Prathisaari Oohallo Oruguthunna.. Ho Oo
Naa Manasulo Ee Thakadhimi Ne Ippude Vintunnadhi
Nee Valleraa.. Nee Valleraa.. Naa Maatallo Thadabaate Peruguthondhi.. Nee Valleraa.. Nee Valleraa.. Naa Nadakallo Theda Thelisipothondhi.. Ho Oo
Yento Ninu Thalachi Thalachi Kanulu Terichi Kalagantunnaa Yento Idhi Adhani Idhani Kathalu Kathalu Padipothunnaa
Naa Pedavula Ee Gusagusa Nee Chevulake Yem Telapadhaa
Nee Valleraa.. Nee Valleraa.. Ne Padipoyaa Dhooke Manasu Aapaleka Nee Valleraa.. Nee Valleraa.. Nenaipoyaa Achhangaa Nuvvu Naala.. Ho Oo
