Song: Naaloni Nuvvu
Movie: Needi Naadi Oke Katha
Music: Suresh Bobbili
Singers: Sony, Naani
Lyricist: Srinivas Jilakara
Cast: Sree Vishnu, Satna Titus
Label: Mango Music
Year: 2018
నాలోని నువ్వు నీలోని నేను నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము ఊగే ఈ గాలి పూసే ఆ తోట మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము
ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు నిన్ను నన్ను కలిపెటి నీలాల సిరులు ఆ చేదు కాలం మారింది నేడు చెరసాల బాధ పోతుంది చూడు
పొడిసే ఆ పొద్దు ఎగసే ఆనందం శాశ్వత హోమం కాదిక నా దేహం చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు నాలోని నువ్వు నీలోని నేను మోసేటి నేలకు కనులైనము కానులైనము
హా హా హా హా హా హా హా..ఆఆ..ఆ... హా హా హా హా హా హా హా..ఆఆ..ఆ...
ఓ నీటిలో ఈదే చేపకు ఎపుడైనా దాహం వేస్తుందా తెలుసా నీకైనా నింగిలే ఎగిరే కొంగకు ఎపుడైనా మలినం అంటేన తెలుసా నీకైనా
లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా శోకం ఎంతున్నా కాలం ఆగేనా ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా
పలికే ఆ చిలుక నవ్వే నెలవంక ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక ఏలే భువనాన గెలిచిన జత మాది మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా
నాలోని నువ్వు నీలోని నేను మోసేటి నేలకు కనులైనము కానులైనము
Naaloni Nuvvu Neeloni Nenu Navveti Kannullo Kalalainamu Kathalainamu
Ooge Aa Gaali Poose Aa Thota Manamanta Nedu Okatainamu Okatainamu
Aa Seetakokalu Ee ManchuKonalu Ninu Nannu Kalipeti Neelaala Sirulu Aa Chedhu Kaalam Maarindi Nedu Cherasala Badha Pothundhi Chudu
Podise Aa Poddhu Yegase Aanandam Shaswatha Homam Kaadika Naa Deeham Cheliyaa Naa Oopiri Vachenuga Thirigi Pakshula Gontullo Patanu Nenipudu
Naaloni Nuvvu Neeloni Nenu Moseti Nelaku Kanulainamu Kanulainamu
Haa.. Haa Haa Haa Haa Haa..Aa Aa Aa...
O Neetilo Ede Chepaku Yepudaina Daham Vesthunda Telusaa Neekaina Ningilo Egire Kongaku Yepudaina Malinam Antena Telusaa Neekaina
Loyalu Yennunna Lokam Yemanna Sokam Yenthunna Kaalam Aagena Yevaru Yemanna Ye Thodu Lekunna Needai Nenuntaa
Palike Aa Chilukaa Navve Nelavanka Yegire Pichukala Sweche Maadinka Yele Bhuvananaa Gelichina Jatha Maadi Maala Memunte Brathuke Muddantaa
Naaloni Nuvvu Neeloni Nenu Moseti Nelaku Kanulainamu
