Share This Site For Music Lovers

Raaka Raaka Vachindi Song Lyrics - Babu Bangaram

Song:Raaka Raaka Vachindi
Movie:Babu Bangaram
Music:Gibran
Singers:Chinmayi, Yazin Nizar
Lyricist:Ramajogayya Sastry
Cast:Venkatesh, Nayanathara
Label:Aditya Music
Year: 2016
hzO1SN8Tj70

వాట్ ఏ ఫీలింగ్ వన్నా గో డాన్సింగ్ కలనా నిజమే కలిసింది నలుదిక్కులలో ప్రేమే ఉన్న లవ్లీ ఐలాండ్ పిలిచింది

రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చెందనాల దరహాసం

ఉన్న చోటే గొడుగైoది నన్ను చేరి ఆకాశం స్వస్తి జాజి మడుగైయింది నిండు భూమి నాకోసం

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

రెండు అక్షరాలా పోలిక చిన్నదే చాలదే అంతకన్నా ఎక్కువే ఇది జన్మలో తిరదే

మాటల్లో అంటేనే వినిపించేయదా నీలో ఇష్టం నేనంటే నీలోని ప్రాణం

ఈ పిడికెడు గుండెల్లో దాచాలంటే ఎంతో కష్టం నీ పైని అనురాగం

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

కాలమంటూ గుర్తురాదని నిన్నిలా చూడని నువ్వు తప్ప నాకు వేరొక లోకమే లేదని

ఆరారు ఋతువులన్ని వస్తే రాని పోతే పోనీ నీ కలలో మునకవని ప్రాయాన్ని

పరువాల వెనిల్లా నిన్నే చూస్తూ కేరింతవని నా ఊపిరి సంద్రాన్ని

రాక రాక వచ్చింది రంగుపూల మధుమాసం గుండెలోన గుమ్మంది చెందనాల దరహాసం

ఉన్న చోటే గొడుగైoది నన్ను చేరి ఆకాశం స్వస్తి జాజి మడుగైయింది నిండు భూమి నాకోసం

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

తననన నంతం ఇష్క్ వసంతం నువ్ నా సొంతం బంగారు ప్రతి ఒక నిమిషం పెదువుల మోగే లవ్లీ ఎంతమ్ నీ పేరు

What a Feeling Wanna go Dancing Kalalo nijame kalisindi Naalu dikkulalo preme unna Lovely island pilichindi

Raaka Raaka Vachindi Rangupoola Madhumasam Gundelona Gummandhi Chandanala Dharahasam

Unna Chote Godugayyindi Nannu Cheri Aakasham Sannajaaji Madugayyindi Nindu Bhoomi Naa Kosam

Tha Na Na Na Nantham Ishq Vasantham Nuvu Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedhavula Mroge Lovely Anthem Nee Peru

Rendu Aksharala Polika Chinnadhe Chaladhe Antha Kanna Ekkuve Idhi Janmalo Theeradhe

Matallo Antene Vinipinchedha Neelo Istam Nenantey Neeloni Pranam

Ee Pidikedu Gundello Daachalante Entho Kashtam Nee Pai Ni Anuraagam

Tha Na Na Na Nantham Ishq Vasantham Nuvu Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedhavula Mroge Lovely Anthem Nee Peru

Tha Na Na Na Nantham Ishq Vasantham Nuvu Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedhavula Mroge Lovely Anthem Nee Peru

Kaalamantu Gurthu Raadhani Ninnila Choodani Nuvvu Thappa Naaku Veruga Lokame Ledhani

Aararu Ruthuvulni Vasthe Raani Pothe Poni Nee Kalalo Munakavani Praayanni

Paruvaala Vennella Ninne Chusthu Kerinthavani Naa Oopiri Sandranni

Raaka Raaka Vachindi Rangupoola Madhumasam Gundelona Gummandhi Chandanala Dharahasam

Unna Chote Godugayyindi Nannu Cheri Aakasham Sannajaaji Madugayyindi Nindu Bhoomi Naa Kosam

Tha Na Na Na Nantham Ishq Vasantham Nuvu Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedhavula Mroge Lovely Anthem Nee Peru

Tha Na Na Na Nantham Ishq Vasantham Nuvu Naa Sontham Bangaru Prathi Oka Nimisham Pedhavula Mroge Lovely Anthem Nee Peru

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.