ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
పిలుపును వినవమ్మా
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా
విషమై పోకమ్మా
వలపుల వనమా ఆ...ఆ...ఆ...
వెలుగుల వరమా ఆ..ఆ..ఆ...
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా
ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా
విషమై పోకమ్మా
ఎంత మధనమో జరగకుండ
ఆ పాల కడలి కదిలిందా
అమృతకలశమందిందా
ఎన్ని ఉరుములో విసరకుండ
ఆ నీలినింగి కరిగిందా
నేలగొంతు తడిపిందా
ప్రతి క్షణం హృదయం అడగనిదే
చలువనీయవ ప్రేమా
ప్రకృతిలో ప్రళయం రేగనిదే
చిగురుతొడగవ ప్రేమా
అణువణువూ సమిధలాయే
ఈ యాగం శాంతిచేదెపుడమ్మా
ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా
విషమై పోకమ్మా
ఆయువంత అనురాగ దేవతకి
హారతీయదలిచాడు
ఆరిపోతు ఉన్నాడు
మాయమైన మమకారమేదియని
గాలినడుగుతున్నాడు
జాలిపడవ ఈనాడు
నిలువున రగిలే వేదనలో
విలయజ్వాలలు చూడు
ప్రణయమే గెలిచే మధురిమతో
చెలిమిజోలలు పాడు
నీవంటూ లేకుంటే
ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా
ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా
పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా
విషమై పోకమ్మా
వలపుల వనమా ఆ...ఆ...ఆ...
వెలుగుల వరమా ఆ..ఆ..ఆ...
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా
Prema Prema O Prema
Pilupunu Vinavamma
Prema Prema O Prema
Pilupunu Vinavamma
Pranam Pose Amruthama
Vishamaipokamma
Valapula Vanama AaAa Aa..
Velugula Varama AaAa Aa..
Ee Yedalo Koluvunduvu Raavamma
Prema Prema O Prema
Pilupunu Vinavamma
Pranam Pose Amruthama
Vishamaipokamma
Yentha Madhanamo Jaragakunda
Aa Paala Kadali Kadilinda
Amrutha Kalasamandinda
Enni Urumulo Visarakunda
Aa Neeli Ningi Kariginda
Nela Gonthu Thadipinda
Prathi Kshanam Hrudayam Adaganide
Chaluvaneeyava Prema
Prakruthilo Pralayam Reganide
Chiguru Thodagava Prema
Anuvanuvu Samidhalaaye
Ee Yaagam Santhinchedepudamma
O Prema Prema O Prema
Pilupunu Vinavamma
Pranam Pose Amruthama
Vishamaipokamma
Ayuvantha Anuraaga Devathaki
Haratheeyadalichaadu
Paaripothu Unnadu
Maayamaina Mamakaaramedi Ani
Gaalinaduguthunnadu
Jaali Padava Eenadu
Niluvuna Ragile Vedanalo
Vilaya Jwalalu Chudu
Pralayame Geliche Madhurimatho
Chelimi Jolalu Paadu
Neevantu Lekunte
Ee Sthithilo Yemavuthadonamma
Prema Prema O Prema
Pilupunu Vinavamma
Pranam Pose Amruthama
Vishamaipokamma
Valapula Vanama AaAa Aa..
Velugula Varama AaAa Aa..
Ee Yedalo Koluvunduvu Raavamma