నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా..
మారేవరం కోరే పనేమీ లేదుగా..
ఎడారి దారిలో..
ఎదురయ్యే వానగా..
తనంత తానుగా..
కదిలొచ్చే కానుకా..
నీ స్పర్శే చెప్పింది..
నే సగమేవున్నానంటూ..
నీలో కరిగిన్నాడే..
నేనంటూ పూర్తయినట్టు
ఇన్నాళ్లు ఉన్నట్టు..
నాక్కుడా తెలియదు ఒట్టు..
నువ్వంటూ రాకుంటే..
నేనుండున్నా లేనట్టు
ఈ లోకంలో మనమే..
తొలి జంటని..
అనిపించే ప్రేమంటే..
పిచ్చే కదా..
ఆ పిచ్చ్చే లేకుంటే..
ప్రేమేదని..
చాటిస్తే తప్పుందా నిజం కాదా
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా..
మారేవరం కోరే పనేమీ లేదుగా..
ఎడారి దారిలో..
ఎదురయ్యే వానగా..
తనంత తానుగా..
కదిలొచ్చే కానుకా..
ఎందుకు జీవించాలో..
అనిపించిందంటే చాలు..
ఇందుకు అంటూ నిన్నే..
చూపిస్తాయి ప్రాణాలు..
ఎవ్వరితో చెప్పొద్దు..
మన ఇద్దరిదే ఈ గుట్టు..
నువ్వే నా గుండెల్లో
గువ్వల్లే గూడును కట్టు
ఎటు వెళ్లాలో వెతికే.. పదాలకు
బదులై ఎదురొచ్చింది.. నువ్వే కదా
నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు..
నేనున్నానన్నది నువ్వే కదా
Nuvve Nuvve Nuvve
Nuvvunte Chaalugaa..
Mare Varam Kore
Panemi Ledhugaa..
Yedaari Dhaarilo
Yedhurayye Vaanagaa..
Thanantha Thaanugaa
Kadhilochche Kaanukaa..
Neesparshe Cheppindhi
Ne Sagamevunnaanantu..
Neelo Kariginnaade
Nenantu Purthayinattu..
Innaallu Vunnattu
Naakkudaa Theliyadhu Ottu..
Nuvvantu Raakunte
Nenundunnaa Lenattu..
Ee Lokamlo Maname
Tholi Jantani
Anipinche Premante
Pichche Kadha..
Aa Pichche Lekunte
Premedhani..
Chaatisthe Thappundhaa
Nijam Kaadhaa..
Nuvve Nuvve Nuvve
Nuvvunte Chaalugaa..
Mare Varam Kore
Panemi Ledhugaa..
Yedaari Dhaarilo
Yedhurayye Vaanagaa..
Thanantha Thaanugaa
Kadhilochche Kaanukaa..
Yendhuku Jeevinchaalo
Anipinchindhante Chaalu..
Indhuku Antu Ninne
Chupisthayi Praanaalu..
Yevvaritho Cheppodhu
Mana Iddharidhe Ee Guttu..
Nuvve Naa Gundello
Guvvalle Guudunu Kattu..
Yetu Vellaalo Vethike
Padhaalaku..
Badhulai Edhurochchindhi
Nuvve Kadhaa..
Nannevvarikivvaali
Annandhuku..
Nenunnaanannadhi
Nuvve Kadhaa