Share This Site For Music Lovers

Maina Maina Song Lyrics - Prema Khaidi

Maina Maina Song Lyrics
Song: Maina Maina
Movie: Prema Khaidi
Music: Shaan
Singers: KS Chitra
Lyricist: Vennelakanti
Cast: Vidharth, Amala Paul
Label: Aditya Music
Year: 2011
JHx-QyEKVD0

మైనా మైనా గుండెల్లోనా గూడు కడితివే మైనా మైనా మనసే దోచి మంట పెడితివే చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే ఈ దూరం నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా మైనా మైనా

నిన్ను చూసి పిచ్చివాన్నైపోయా ప్రేమలోన ఉంది ఏదో మాయ ఆశే నువ్వంటా గు0డె శ్వాసే నువ్వంటా ఆడుకున్నా ఆట పాడుకున్నా పాట కళ్ళే పాడే వేళ చూపై పొయె మాట అదిరే నీ పెదవుల నవ్వైపోనా అరరే నీ కొంగుని నేనైపోనా

మైనా మైనా గుండెల్లోనా గూడు కడితివే మైనా మైనా మనసే దోచి మంట పెడితివే

వెంట వచ్చు తోడు నేను కానా వీడలేని నీడ లాగా రానా నీతో ఉంటానే నీ మాటే వింటానే మైనా పేరు వింటే ఝల్లంటోంది ప్రాణం నువ్వే జంట లేక మాటే నాకు మౌనం చెలియా నీకోసం మేలుకునుంటా కలవై నువ్వొస్తే నిదురే పోతా

మైనా మైనా గుండెల్లోన గూడు కడితివే మైనా మైనా మనసే దోచి మంట పెడితివే చెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దే చూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే ఈ దూర0 నను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా నువ్వేగా నా ప్రాణం అని నీకలుసా అలుసా నువులేక ఉండనే లేను నాకోసం వస్తావా మైనా మైనా


Yealaa Maina Maina Gundellona Goodu Kaditheve Maina Maina Manase Dhochi Manta Pedithive Cheppey Pilla Em Ayendhi Cheppakunda Dhacchodhe Choopullthoti Mulle Gucchi Kallathoti Navvoddhe

Ee Duram Nannu Kalchukuthennadhe Thelusa.. Thelusa Nuvvega Na Pranam Ane Neekalusa Alusa Nuvvuleka Undanelenu Nakosam Vasthava Maina Maina

Ninnu Chusi Picchivadnaipoyaa Prema Lona Undhi Edho Maayaa Ashe Nuvvanta Gunde Swase Nuvvanta Aaadukunna Aata Paadukunna Paata Kalle Paade Velaa Chupaipoye Maata Adhiree Ne Pedhavula Navvai Poona ? Arere Nee Kongunu Nenai Pona

Maina Maina Gundellona Goodu Kaditheve(Yele) Maina Maina Manase Dhochi Manta Pedithive

Venta Vacchu Thodu Nenu Kaana.. Veedaleni Needhalaga Raana.. Neetho Untane Nee Maate Vintaanee Maina Peru VinteJal Antundhe Pranam Nuvve Janta Lekaaa Maate Naaku Mounam Cheliyaa Nekosam Melukununta Kalavaii Nuvvosthe Nidure Pootha

Maina Maina Gundellona Goodu Kaditheve Maina Maina Manase Dhochi Manta Pedithive Cheppey Pilla Em Ayendhi Cheppakunda Dhacchodhe Choopullthoti Mulle Gucchi Kallathoti Navvoddhe

Ee Duram Nannu Kalchukuthennadhe Thelusa.. Thelusa Nuvvega Na Pranam Ane Neekalusa Alusa Nuvvuleka Undanelenu Nakosam Vasthava Maina Maina


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.