Song: Ekkadiki Nee Parugu
Movie: W/o. V. Varaprasad
Music: MM Keeravani
Singers: SP Balasubrahmanyam, Sujatha Mohan, MM Srilekha
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: JD Chakravarthy, Vineeth, Avani
Label: Mango Music
Year: 1997
uV0Z8tLp2uoఅయ్యా... నా జత నీవే ప్రియా... ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి
అయ్యా... నా జత నీవే ప్రియా... ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి అయ్యా... నా జత నీవే ప్రియా...
నే వెతికే కలల చెలి ఇక్కడనే నా మజిలీ జాడను చూపినదే మరి నువ్ పాడిన తీయని జావళి వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి గుండెలలో నీ మురళి వెల్లదులే నన్నొదిలి తెరిచే ఉంచా వాకిలి దయ చేయాలని నా జాబిలి ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలి
ఈ... రామ చిలక సాక్ష్యం నీ... ప్రేమ నాకే సొంతం చిలిపి చెలిమి రాజ్యం మనమింక ఏలుకుందాం కాలం చేరని ఈ వనం విరహాలతో వాడదు ఏ క్షణం కల నిజమై నిలచినది మన జతనే పిలిచినది ఆమని కోకిల తియ్యగా మన ప్రేమకి దీవెనలీయగా
Aayya.. Naa Jatha Neeve Priya Ekkadiki Nee Parugu Endukanee Ee Uruku Nee Kosam Nenundaga Mari Mundukupothavem Ala Alasata Antha Teeraga Na Odilo Laalistha Pada
Aaganidi Na Adugu Endukano Na Yedanadugu Yemo Ekkadavunnado Na Kalalo Kadile Chinnadi Neelo Matram Ledule Nenanveshinche Aa Cheli
Tani Tanatanatani Tani Tana Tana Tani Naane Tani Tanatanatani Tani Tana Tana Tani Naane
Aayya.. Naa Jatha Neeve Priya Ekkadiki Nee Parugu Endukanee Ee Uruku Nee Kosam Nenundaga Mari Mundukupothavem Ala Alasata Antha Teeraga Na Odilo Laalistha Pada
Aaganidi Na Adugu Endukano Na Yedanadugu Yemo Ekkadavunnado Na Kalalo Kadile Chinnadi Neelo Matram Ledule Nenanveshinche Aa Cheli Aayya.. Naa Jatha Neeve Priyaa
Ne Vethike Kalala Cheli Ikkadane Na Majili Jaadanu Choopinade Mari Nuvvu Paadina Teeyani Jhaavali Veliginchaave Komali Na Choopulalo Deepavali
Gundelalo Nee Murali Velladule Nannodili Teriche Vuncha Vaakili Daya Cheyaalani Na Jaabili Muggulu Vesina Mungili Andisthunnadi Premaanjali
Ee.. Raama Chilaka Saakshyam Nee.. Prema Naake Sontham Chilipi Chelimi Raajyam Manaminka Yelukundaam Kalam Cherani Ee Vanam Virahaalatho Vaadadu A Kshanam Kala Nijamai Nilachinadi Mana Jathane Pilachinadi Aamani Kokila Teeyaga Mana Premaki Deevenaleeyaga
