Share This Site For Music Lovers

Hosanna Song Lyrics - Body Guard

Song: Hosanna Song
Movie: Body Guard
Music: Thaman SS
Singers: Rahul Nambiar, Sri Vardhini
Lyricist: Ananth Sriram
Cast: Venkatesh, Saloni Aswani, Trisha Krishnan
Label: Aditya Music
Year: 2012
GUzel8iDEKs
PostTitle:హోసన్నా సాంగ్ లిరిక్స్ - బాడీ గార్డ్ Song:హోసన్నా సాంగ్ Movie:బాడీ గార్డ్ Music:థమన్ యస్. Singers:రాహుల్ నంబియార్, శ్రీ వర్ధిని Lyricist:అనంత్ శ్రీరామ్ Cast:వెంకటేష్, సలోని అశ్వని, త్రిషా కృష్ణన్ Label:ఆదిత్య మ్యూజిక్

హోసన్నా నన్నానన, హోసన్నా నన్నానన హోసన్నా నన్నా దనినని దని నన్నా నన్నానన

హోసన్నా నన్నానన, హోసన్నా నన్నానన హోసన్నా నన్నా దనినని దని నన్నా నన్నానన

అడుగడుగునా నిను చూసా అణువణువునా నిను చూసా మనసున నిను చూసా మాయగా

ప్రతి క్షణమున వశమౌతా ప్రతి జనమున జాతనౌతా ప్రతి కల నేనౌతా ప్రేమగా

ఏ హే ప్రాణం లో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఊహించలేదు ఈ వరం ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన నాతొడయ్యిందే సంబరం

హోసన్నా నన్నానన, హోసన్నా నన్నానన హోసన్నా నన్నా దనినని దని నన్నా నన్నానన

హోసన్నా నన్నానన, హోసన్నా నన్నానన హోసన్నా నన్నా దనినని దని నన్నా నన్నానన

అడుగడుగునా నిను చూసా అణువణువునా నిను చూసా మనసున నిను చూసా మాయగా..

హోసెలెల్లెలయి, హోసెలెల్లెలయి హోసెలెల్లెలయి ఒ ఒ మహియాహియే ఓహొవో హోసెలెల్లెలయి...

ఎన్ని వెలుగులో ఎన్ని జిలుగులో ఎన్ని తళుకులో ఎన్ని మెరుపులో.. ఒహూ నిన్ను తెగ తలిచిన హృదయంలో ఎన్ని మెలికలో ఎన్ని కులుకులో ఎన్ని ఉలుకులో చిన్ని పెదవిలో..

ఇన్నాళ్ళుగా దాచుంచిన ఇష్టాన్ని చెప్పడంలో మౌనాలనే మోగించిన ఈ వేళలో

ఏ హే హే ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఊహించలేదు ఈ వరం హేయ్ ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన నాతొడయ్యిందే సంబరం మ్మ్

హోసన్నా నన్నానన, హోసన్నా నన్నానన హోసన్నా నన్నా దనినని దని నన్నా నన్నానన

వెన్నెలెవరిది కన్నె కనులదే చీకటెవరిది నీలి కురులదే స్వర్గమెవరిది చెలి సొగసులదే కౌగిలేవారికి కొంటె వయసుకే ముద్దులెవరికి ముందు మనసుకే

నెగ్గావుగా నేనిక్కడ పెట్టె పరీక్షలన్నీ నాగుండెలో ఉద్యోగమే పొందాలని

హే హే ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఉహించలేదే ఈ వరం హేయ్ ఊపిరిలో ఊపిరిగా కలిసావా నాలోన నాతొడయ్యిందే సంబరం మ్మ్

హోసన్నా నన్నానన, హోసన్నా నన్నానన హోసన్నా నన్నా దనినని దని నన్నా నన్నానన

Hosanna Nannanana, Hosanna Nannanana Hosanna Nannaa Daninani Dani Nanna Nannanana

Hosanna Nannanana, Hosanna Nannanana Hosanna Nannaa Daninani Dani Nanna Nannanana

Adugaduguna Ninu Chusa Anuvanuvuna Ninu Chusa Manasuna Ninu Chusaa Maayagaa

Prathi Kshanamuna Vashamoutha Prathi Janamuna Jathanoutha Prathi Kala Nenouthaa Prema Gaa

Hey Hey Praanam Lo Praananga Cheraave O Prema Oohinchalede Ee Varam Ho Hooo Oopirilo Oopiriga Kalisaave Naalona Naathodayyinde Sambaram Mm

Hosanna Nannanana, Hosanna Nannanana Hosanna Nannaa Daninani Dani Nanna Nannanana

Hosanna Nannanana, Hosanna Nannanana Hosanna Nannaa Daninani Dani Nanna Nannanana

Adugaduguna Ninu Chusa Anuvanuvuna Ninu Chusa Manasuna Ninu Chusaa Maayagaa

Hosellellelayi, Hosellellelayi Hosellellelayi O O Mahiyaahiye Ohuvo Hosellellelayi....

Enni Velugulo Enni Jilugulo Enni Thalukulo Enni Merupulo.. Hoo Ninnu Thega Thalichina Hrudayamlo Enni Melikalo Enni Kulukolo Enni Vulukulo Chinni Pedavilo...

Innalluga Daachunchina Kashtaanni Cheppadamlo Mounaalane Moginchina Ee Velalo

Hey Hey Praanam Lo Praananga Cheraave O Prema Oohinchalede Ee Varam Ho Hooo Oopirilo Oopiriga Kalisaave Naalona Naathodayyinde Sambaram Mm

Hosanna Nannanana, Hosanna Nannanana Hosanna Nannaa Daninani Dani Nanna Nannanana

Vennelevaridi Kanne Kanulade Cheekatevaridi Neeli Kurulade.. Swargamevaridi Cheli Sogasulade Kougilevariki Konte Vayasuke Muddulevariki Mundu Manasuke..

Neggaavuga Nenikkada Pette Parikshalanni Naa Gundelo Udyogame Pondaalani

Hey Hey Praanam Lo Praananga Cheraave O Prema Oohinchalede Ee Varam Ho Hooo Oopirilo Oopiriga Kalisaave Naalona Naathodayyinde Sambaram Mm

Hosanna Nananna Hosanna Nananna Hosanna Nanathaninanithani Nananna

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.