Song: Dandaalayya
Movie: Baahubali
Music: MM Keeravani
Singers: MM Keeravaani, Kaala Bhairava
Lyricist: MM Keeravani
Cast: Prabhas, Anushka Shetty,Ramyakrishna,Rana,Tamannaah Bhatia
Label: Lahari Music
Year: 2017
QKN35QFl-7cపడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా
తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా
దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా
తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటు ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటు పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా
నీ మాటే మా మాటయ్యా నీ చూపే శాసనమయ్యా మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే మా ఆయువు కూడా నీదయ్యా
దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా
Padamara Kondallo Vaalina Sooreeda Pagilina Kotalane Vadilina Maaredaa Padamara Kondallo Vaalina Sooreeda Pagilina Kotalane Vadilina Maaredaa
Tadisina Kannullo Malli Udayinchi Kalalo Devudila Kaapai Untava Nee Adugulake Madugulu Votthe Vallam Nuvvante Praanam Icche Vallam Memayya
Dandaalayya Dandalayyaa Maathone Nuvvundaalayyaa Dandaalayyaa Dandalayya Maathone Nuvvundaalayyaa
Tamanele Raajunu Mose Bhagyam Kaligindanukuntu Ee Bandalu Gundelu Pongi Pandaga Aipoda Tanu Chindinche Chematanu Tadise Punyam Dorikindanukuntu Pulakinchina Ee Nelantha Pacchaga Aipoda
Nee Maatte Maa Maatayya Nee Choope Saasanamayya Maa Raju Nuvve Tandri Nuvve Kodukku Nuvve Maa Aayuvu Kuda Needayya
Dandaalayyaa Dandalayya Maarajai Nuvvundaalayyaa Dandaalayyaa Dandalayya Maarajai Nuvvundaalayyaa
