Share This Site For Music Lovers

Paravaledu Song Lyrics - Manasara

Song: Paravaledu
Movie: Manasara
Music: Shekar Chandra
Singers: Geetha Madhuri
Lyricist: Bhaskarabhatla Ravikumar
Cast: Sri Divya, Sriteja
Label: T-Series
Year: 2010
LywUPXToSBQ
PostTitle:పరవాలేదు సాంగ్ లిరిక్స్ - మనసారా Song:పరవాలేదు Movie:మనసారా Music:శేఖర్ చంద్ర Singers:గీతా మాధురి Lyricist:భాస్కరభట్ల రవికుమార్ Cast:శ్రీ దివ్య, శ్రీతేజ Label:టి-సిరీస్

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలావున్నా పర్లేదు

పరవాలేదు పరవాలేదు ఊరు పేరు వున్న లేకున్నా ఏం పరవాలేదు నువ్వు ఎవ్వరైనా పర్లేదు

ఓ ఓ నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు ఎందుకీ దాగుడుమూతలు అర్థమే లేదు మచ్చేదో వున్నాదని మబ్బులో జాబిల్లి దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలావున్నా పర్లేదు

ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు రంగు కాస్త తక్కువైనా మరి పర్లేదు

మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని తనలోనే కనలేమా మెరిసేటి సొగసుల్ని

అందంగా లేను అని నిన్ను ఎవరు చూడరని నువ్వు ఎవరికీ నచ్చవని నీకెవ్వరూ చెప్పారు

యెంత మంచి మనసో నీది దానికన్నా గొప్పదే లేదు అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు

నల్లగా ఉన్నాఅన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలావున్నా పర్లేదు

అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు కోరమీసం లేకున్నాగాని మరి పర్లేదు

పరదాలే ఎన్నాళ్లిలా అని నిన్నే అడగమని సరదాగా తరిమింది మది నీపై మనసు పడి మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొని అది నువ్వో కాదో అని సందేహం ప్రతి సారి

చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు ఎవరేమన్నా సరే నా చెయ్యి నిన్నింకా వదిలేది లేదు

పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలావున్నా పర్లేదు

పరవాలేదు పరవాలేదు ఊరు పేరు వున్న లేకున్నా ఏం పరవాలేదు నువ్వు ఎవ్వరైనా పర్లేదు

Paravaledu Paravaledu Choodachakkagunna Lekunna Em Parvaledu Nuvvela Vunna Parledu

Paravaledu Paravaledu Uru Peru Unna Lekunna Em Parvaledu Nuvvu Evvaraina Parledu

Oo Neeku Naaku Sneham Ledu Nuvvante Kopam Ledu Endukee Daagudu Muthalu Arthame Ledu Machhedo Unnadani Mabbullo Jabilli Daagundipodu

Paravaledu Paravaledu Choodachakkagunna Lekunna Em Parvaledu Nuvvela Vunna Parledu

Ungaraala Jutte Ledaa Naaku Parledu Rangu Kaasta Takkuvainaa Mari Parledu

Masilaaga Vuntundani Tidataama Raatirini Tanaloni Kanalema Meriseti Sogasulani

Andamgaa Lenu Ani Ninnu Evaru Choodarani Nuvvu Evariki Nacchavani Neekevvaru Cheppaaru

Yenta Manchi Manaso Needi Daanikanna Goppade Ledu Andagaallu Naakevvaru Inta Nacchaledu

Nallagaa Vunnaannanani Kokila Kommallo Daagundipodu

Paravaaledu Paravaaledu Choodachakkagunnaa Lekunnaa Yem Paravaaledu Nuvvelaavunnaa Parledu

Anthalesi Kallundakunnaa Naaku Parledu Korameesam Lekunnagaani Mari Parledu

Paradaale Yennaallilaa Ani Ninne Adagamani Saradaaga Tariminde Madi Neepai Manasu Padi

Muripinche Oohalato Mukhachitram Geesukoni Adi Nuvvo Kaado Ani Sandeham Prati Saari

Cheradeesi Laalinchaledu Nannilaa Preminchaledu Anduke Inkevvaru Inta Nacchaledu Evaremanna Sare Naa Cheyyi Ninninka Vadiledi Ledu

Paravaledu Paravaledu Choodachakkagunna Lekunna Em Parvaledu Nuvvela Vunna Parledu

Paravaledu Paravaledu Uru Peru Unna Lekunna Em Parvaledu Nuvvu Evvaraina Parledu

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.