జయ శంకర అభయంకర కాశీపుర శంభో లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
అమ్మే లేని జన్మే నీది, ఈషా అమ్మే లేని జన్మే నీది, ఈషా ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష ఓ, ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
పొత్తీ పేగే కత్తిరించే వేళా ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
జయ శంకర అభయంకర కాశీపుర శంభో లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
నటరాజ విరాజమాన కాల సర్ప భూషణ పినాక పాణి పల్లవా ప్రచండ చండ ధారినాం రాతి వాతి కాపురాధి నాధ ఫాలలోచనాం పటారూప కంఠలుంఠ విశ్వనాధ పాహిమాం
ఇచ్చావయ్యా జంట నోముల పంటా కంటి ముందే కాలరాస్తానంటే ఎట్టా... ధర్మం కోసం దూరం అయితే ఒకడూ... దైవం అంటూ దారే మారేనొకడూ...
అమ్మా అంటూ పిలిచే వాడే లేకా ఎందుకంటా సామీ జన్మ సావు రాకా
ఓం హరహరా రా నరవరా రా పతుతరా పలకరా పరాత్పరా
ఓం నటదొరా రా జఠాధర రా జితకరా పరాచకాలు ఆపరా
ఓం శరవరా రా వరధరా రా లయకరా చరాచరా చలించరా
ఓం పురహరా రా ఇహపరా రా కృతకరా కటాక్షభిక్షనీయరా
Jaya Shankara Abhayankara Kaashipura Shambo Laya Kinkara Pranavaakshara Nitalaakshani Shambo Aja Thaandava Bhuja Dindima Aghora Ahambho Shiva Mangala Bhava Pingala Digambara Swayambho
Amme Leni Janma Needhi Eesha Amme Leni Janma Needhi Eesha Ettaa Neeku Cheppedhi Thalli Ghosha Oo, Ettaa Neeku Cheppedhi Thalli Ghosha
Potthi Pege Katthirinche Velaa Etthukelli Mallee Pampinchaave Neelaa Etthukelli Mallee Pampinchaave Neelaa
Laya Shankara Abhayankara Kaashipura Shambo Laya Kinkara Pranavaakshara Nitalaakshani Shambo Aja Thaandava Bhuja Dindima Aghora Ahambho Shiva Mangala Bhava Pingala Digambara Swayambho
Nataraja Viraajamaana Kaala Sarpa Bhooshana Pinaaka Paani Pallavaa Prachanda Chanda Dhaarinaam RaatiVaati Kaapuraadhi Naadha Phaalalochanaam Pataaroopa Kanthaluntha Vishwanadha Paahimaam
Ichhaavayya Janta Nomula Pantaa Kanti Mundhe Kaalaraastaanante Ettaa Dharmam Kosam Dhooram Ayithe Okadu Daivam Antu Dhaare Maarenokadu
Ammaa Antu Piliche Vaade Leka Endhukanta Saamee Janma Saavu Raaka
Om Haraharaa Raa Naravaraa Raa Pathutharaa Palakaraa Paraathparaa
Om Naradhora Raa Jathaadharaa Raa Jithakaraa Paraachakaalu Aaparaa
Om Sharavaraa Raa Varadharaa Raa Layakara Charaacharaa Chalincharaa
Om Purahara Raa Ihaparaa Raa Kruthakaraa Kataaksha Bhikshaneeyaraa
