కోరుకున్న కోరికలవాలన్న
చేరువైన చేయి కలపాలన్న
చెదిరిన కల అయినా
విడువను కలనైనా
జపించనీ....
ఓహ్హ్ ఓహ్హ్ ఓఓఓఓ ఓఓఓ
క్షణాలకే....
ఒహ్హ్ ఓహ్హ్ ఓఓఓ ఓఓఓఓ ఒఒఒఒ
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్
తాను లేక నేను లేననుకున్న
స్నేహ బంధం తెంచుకొని కాదన్న
ఎదురుగ నిజమున్నా
నీవురయి మిగిలున్న
క్షమించనీ ఈ...ఈ...
ఓహ్ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
నిరీక్షనా ఆ....
ఒహ్ ఒఒఒఒ ఓఓఓ ఒఒఒఒ
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్
Korukunna Korikalavaalanna
Cheruvaina Cheyi Kalapaalanna
Chedirina Kala Ainaaa
Viduvanu Kalanainaa
Japinchaneeeee
Oohhhooo Oooo Ooo
Kshanalakeeeee
Ohhhhooo Oooo Oooo
Happy Days Happy Days
Happy Days
Happy Days Happy Days
Happy Days
Thanu Leka Nenu Lenanukunna
Sneha Bandhamm
Thenchukoni Kaadanna
Eduruga Nijamunnaa
Nivurayi Migilunna
Kshaminchaneeee
Ohhoooo Ooo Ooo
Nerikshanaaaa
Ohhh Oooo Ooo Oooo
Happy Days Happy Days
Happy Days
Happy Days Happy Days
Happy Days
Happy Days Happy Days
Happy Days
Happy Days Happy Days
Happy Days