Song: Pratheekshanam
Movie: Basanti
Music: Mani Sharma
Singers: Dinker, Chaitra
Lyricist: Shree Mani
Cast: Goutham, Alisha Baig
Label: Madhura
Year: 2026
5Lz3mcFqd64ప్రతీక్షణం పెదాలతో ప్రతీక్షణం నిరీక్షణ ఇదెంత దాటలేని దూరమో కదా
ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణ ఈ లేత ప్రాయమెంత హాయిదో కదా
నీ స్నేహమే.. హే.. ఏ సరదాకైనా పరదాలే తీసేలా నీ స్నేహమే.. హే.. నా ప్రేమను ప్రేమతో ప్రేమగా నింపే వేళ చూస్తున్నా చూస్తున్నా నీ అల్లరి కన్నులలోన కాస్తైనా కురిసేనా నీ మదిలో మాటల వాన
హే సీతాకోక నిన్నే తాకి చూసాక నీ రెక్కల రంగే నా మునివేళ్ళకు పూసెనుగా ఓఓఓఓ.. ఆ నీలాకాశం నాలా తప్పిపోయిందే నావల్లే గాలికి గాల్లో తేలే వీలుందే
మౌనం మైనమై ప్రాణం కరిగేనా నీలో లీనమై.. ఈ ఈ నన్నే చెరపనా గాలిపటమై ఇలా... ఎగిరానేనిలా దొరికావే ఎలా... మబ్బుల్లోనే పిల్లా
ఈ స్నేహమే.. హే.. తెలతెల్లని నా హృదయంపై హరివిల్లేనా నీ స్నేహమే.. హే.. ప్రియురాలిని పుస్తకమల్లే చదివించేనా వింటున్నా వింటున్నా నీ యద లొతుల థిల్లానా కాస్తైనా తెలిసేనా నీ మది లోతెంతో మైనా
నీ పాదం వెంటే పరుగులు తీస్తూ వస్తున్నా అలనురగలు మోసే కెరటంలా ఉరికిస్తున్నా ఓఓఓఓ.. భూగోళం మొత్తం నేనే మోస్తున్నట్టున్నా ఓ అణువంతైనా తొణుకే లేక నేనున్నా
నీ ప్రతి మాటలో ఏదో మౌనమా నీ ప్రతి నవ్వులో నేనే శూన్యమా తేలనీ నన్నిలా తేనెటీగై అలా తేనె బుడగై ఇలా తాకనీ నిన్నిలా
మన స్నేహమే.. హే.. బిందువులా మొదలై నదిలా ప్రవహించేలా మన స్నేహమే.. హే.. నడిమధ్యలొ బిందువు వద్దకు నది పయనంలా ఎన్నాళ్ళే ఎన్నాళ్ళే మౌనంగా ఈ చదరంగం ఇరు తీరం చేరాలే ఇద్దరిలో ఎవరో ఒకరం
నీకే తెలుసంట నీ గుండెల్లో ఏముందో నీ సంతోషానికి సంబరపడుతూ ప్రేముందో ఓఓఓఓ.. ఈ వీక్షణమంతా వీడిందంటే తక్షణమే ఏ విలువుండదుగా ఇలలో ప్రేమకు ఈ క్షణమే
ప్రతీక్షణం పెదాలతో ప్రతీక్షణం నిరీక్షణ ఇదెంత దాటలేని దూరమో కదా ప్రతీక్షణం పదాలతో ప్రతీక్షణం నిరీక్షణ ఈ లేత ప్రాయమెంత హాయిదో కదా
Pratheekshanam Pedaalatho Pratheekshanam Nireekshana Identha Daataleni Dooramo Kadaa Pratheekshanam Padaalatho Pratheekshanam Nireekshana Ee Letha Praayamentha Haayido Kadaa
Nee Snehamee Hey.. Ye Saradaakaina Paradaleti Sneham Nee Snehamee Hey.. Naa Premanu Prematho Premaga Nimpe Velaa Choosthunna Choosthunna Nee Allari Kannulalonaa Kaasthaina Kurisena Nee Madilo Maatala Vaanaa
Ye Seethakokaa Ninne Thaaki Choosaka Nee Rekkala Range Naa Muni Vellaku Poosenugaa OOO.. Aa Neelakaasham Naala Thappipoyinde Naa Valle Gaaliki Gaallo Thele Veelunde
Mounam Mainamayi Pranam Karigenaa Neelo Leenamai.. Nanne Cherapanaa Gaali Patamai Ilaa.. Yegira Nenila Dorikaave Elaa.. Mabbullone Pillaa
Nee Snehamee Hey.. Thela Thellani Naa Hrudayampai Harivillena Nee Snehamee Hey.. Priyuraalini Pusthakamalle Chadivinchena Vintunnaa Vintunnaa Nee Yedalothula Thillaana Kaasthaina Thelisena Nee Madilothentho Maina
Nee Paadam Vente Parugulu Theesthu Vasthunnaa Ala Nuragalu Mose Keratam La Urikesthunnaa OOO.. Bhoogolam Motham Nene Mosthunnatunna O Anuvanthaina Thonuke Leka Nenunnaa
Nee Prathi Maatalo.. Edo Mounamaa Nee Prathi Navvulo.. Nene Shunyamaa Thelani Nannilaa.. Theneteegayi Alaa Thene Budagai Ilaa Thaakanee Ninnilaa
Mana Snehamee Hey.. Binduvulaa Modalayi Nadila Pravahinchelaa Mana Snehamee Hey.. Nadi Madhyalo Binduvu Vaddaku Nadhi Payanamlaa Yennalle Yennalle Mounanga Ee Chadarangam Iru Theeram Cheraale Iddarilo Evaro Okaram
Neeke Thelusanta Nee Gundello Emundo Nee Santhoshaaniki Sambarapaduthu Premundo OOO.. Ee Veekshanamantha Veedindante Thakshaname Ye Viluvundaduga Ilalo Premaku Ee Kshaname
Pratheekshanam Pedaalatho Pratheekshanam Nireekshana Identha Daataleni Dooramo Kadaa Pratheekshanam Padaalatho Pratheekshanam Nireekshana Ee Letha Praayamentha Haayido Kadaa
