Song: Vennello Godaari
Movie: Sitaara
Music: Ilayaraja
Singers: S Janaki
Lyricist: Veturi
Cast: Bhanupriya, Suman
Label: Aditya Music
Year: 1984
QvknAv9SB9sవెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
జీవిత వాహిని అలలై... ఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆఆఆ ఆఆఆఆ జీవిత వాహిని అలలై ఊహకి ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో ఎదబాటే ఒక పాటై పూల తేనెలో సుమవీణ మ్రోగునా వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం
నిన్నటి శర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరలచాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటినే నాకు లేదు మమకారం తాననాననాననాన మనసు మీద అధికారం తాననాననాననాన నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగాలె మనసు వయసు కరిగి స్మరించిన సరాగమె కలతను రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులే ఎగసే ముగిసే కధ నేనా ఎగసే ముగిసే కధ నేనా
Vennello Godaari Andam Nadi Kannullo Kaneti Deepam Vennello Godaari Andam Nadi Kannullo Kanneti Deepam Adi Nirupeda Na Gundelo Chali Nitturpu Sudigundamai Nalo Sage Mounageetam Vennello Godaari Andam Nadi Kannullo Kaneti Deepam
Jeevitha Vaahini Alalai... Jeevitha Vaahini Alalai... Oohaki Vupiri Valalai Bhandanamai Jeevithame Ninnati Cheekati Gadilo Yedabaate Oka Paatai Poola Teenelo Suma Veena Mrogunaa Vennello Godaari Andam Nadi Kannullo Kaneti Deepam
Ninnati Sara Panjaralu Datina Swara Panjarana Nilachi Kannire Pongi Pongi Teralachatu Naa Chupulu Chudaleni Manchu Bommanai Yavvanalu Adimi Adimi Puvulanni Chidimi Chidimi Ennelanta Yeti Palu Chesukuntine Naku Ledu Mamakaram Thananaananaananaana Manasu Meda Adhikaram Thananaananaananaana Naku Ledu Mamakaram Manasu Meda Adhikaram Ashalu Maasina Vesavilo Avedhanalo Regina Aalapana Saage Madilo Kalale Nadilo Velluvalai Pongale Manasu Vayasu Karigi Smarinchina Saragame Kalatanu Repina Valapula Vadilo Tirige Sudule Yegase Mugise Kadha Nenaa Yegase Mugise Kadha Nenaa
