Song: Bhalle Bhalle
Movie: Nari Nari Naduma Murari
Music: Vishal Chandrashekhar
Singers: Haricharan
Lyricist: Ramajogayya Sastry
Cast: Sharwanand, Samyuktha, Sakshi Vaidya
Label: Saregama
Year: 2026
KexpzCuxc8kఅమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి సౌభ్యాగ్య లక్ష్మి పోలికా... అబ్బాయి మాటకారి మోహనాంగుడే మరి తానున్న చోటే వేడుకా...
చూసేటి కళ్ళకెంత చూడ ముచ్చట ముద్దైన జంట వీరటా... ప్రేమన్న ఊహ లేదు ఇచ్చట ఉందల్ల స్నేహమేనటా... జత గువ్వలై రివ్వు రివ్వున కోనసాగింది ఈ ఇరువురి పరిచయం
భల్లే భల్లేభల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాళ కేరళ వేదికా
ఓ మాట చాలదా తీయ తీయ్యగా ఏకాంతమే దరి రాదు కదా.. మొహమాటమోదిలితే కాస్త చనువుగా మనసు మనసును ఆక్రమించదా..
ఏ రుచి అభిరుచి ఏమి కలిసేనో కొబ్బరిగాలుల వాలుగా ఏ మది ఎదురుగ ఏమి చదివెనొ సమయాలు వెలిగాయి సరదాలుగా
భల్లే భల్లేభల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాళ కేరళ వేదికా
గడియారం చూసుకొని కాలక్షేపమే గడియైన వీడిపోనే పొదటా.. జరిగింది అందమైన ఇంద్రజాలమే దైవికమైన అనుభంధమెనటా..
నిన్నల్లో కలిసిన వారు వీరిక వారే వీరై నారటా.. ఎవ్వరు ఎవ్వరో పోల్చలేమిక అంతగ ఒకటైపోయారాటా..
భల్లే భల్లేభల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాళ కేరళ వేదికా
భల్లే భల్లేభల్లే భల్లే బాగుందిలే భల్లేభల్లే భల్లే బాగుందిలే భల్లే భల్లేభల్లే భల్లే బాగుందిలే భల్లేభల్లే భల్లే బాగుందిలే
Ammaayi Accha Telugu Saampradaaya Sundari Saubhagya Lakshmi Polikaa... Abbaayi Maatakaari Mohanangude Mari Thaanunna Chote Vedukaa...
Chooseti Kallakentha Chooda Mucchata Muddaina Janta Veerataa.. Premanna Ooha Ledu Icchataa Undalla Snehamenata.. Jatha Guvvalai Rivvu Rivvuna Konasaagindi Ee Iruvuri Parichayam
Bhalle Bhalle Bhalle Bhalle Baagundile Ee Rendu Manasula Koodika Maaye Chesindile Mantram Vesindile Malayaala Kerala Vedhika
O Maata Chaaladaa Teeyya Teeyygaa Ekaanthame Dari Raadu Kadaa Mohamaatamodilithe Kaasta Chanuvugaa Manasu Manasunu Aakraminchadaa
Ye Ruchi Abhiruchi Emi Kaliseno Kobbarigaalulu Vaalugaa Ye Madi Eduruga Emi Chadiveno Samayaalu Veligaayi Saradaalugaa
Bhalle Bhalle Bhalle Bhalle Baagundile Ee Rendu Manasula Koodika Maaye Chesindile Mantram Vesindile Malayaala Kerala Vedhika
Gadiyaaram Coosukoni Kaalakshepame Gadiyaina Veedipone Podataa.. Jarigindi Andamaina Indrajaalame Daivikamaina Anubhandhamenataa..
Ninallo Kalisina Vaaru Veerika Vaare Veerai Naarataa.. Evvaru Evvaro Polchalemika Anthaga Okkataipoyaarataa..
Bhalle Bhalle Bhalle Bhalle Baagundile Ee Rendu Manasula Koodika Maaye Chesindile Mantram Vesindile Malayaala Kerala Vedhika
Bhalle Bhalle Bhalle Bhalle Baagundile Bhalle Bhalle Bhalle Baagundile Bhalle Bhalle Bhalle Bhalle Baagundile Bhalle Bhalle Bhalle Baagundile