Song: Oka Devatha
Movie: Sega
Music: Joswa Sridhar
Singers: Benny. Clinton
Lyricist: Srimani
Cast: Nani, Nithya Menon, Bindu Madhavi
Label: Aditya Music
Year: 2011
uHnFrMf0J5Yఓ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం
నీ కన్నుల్లోని కాటుకలా నా గుండెల్లోకి నాటుకున్నావ్ నీ మాటల్తోటి తాటకల ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే నీ కుడి వైపైనా చోటు ఉందా అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ
ఓ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం
నా లోకం నిండుగా నీ మైకం నిండెనే నా కైనా చెప్పక సంతోషం చల్లేనే నా చిన్ని చిన్ని సరదాలు అన్ని అల్లే గిల్లె నన్నే నీల నా పైన ఉన్న పరదాలు అన్ని జల్లై పోయే నీ వల్లేగా
చీకట్లో ఉంటె రేయిల మిరిమిట్లు గొలిపే మెరుపు నువ్వై పిల్ల నన్నే అల్లుకో దీపం పువ్వువై తప్పదులే ఇంకా ఉండిపో నా హృదయం నిండా నిండిపో నా కంటూ లేదు ఏ సొంత నీడ అని చెప్పుకు తిరిగే వాడిని నా పై జాలిని పోగొట్టావ్ ఓఓఓ
విరబూసిన పూవిది అందరిదీ పరిమళం నా సొంతం గుడిలో నది స్నానము అందరికి పరవశం నా సొంతం ఓఓఓ
నీ అడుగుల్లో జత పడుతూ నా జీవితం ముడిపడెనే ఈ దూరం చూపుల్తో నిన్నే ముద్దాడేస్తుందే ఈ సున్నా నీతో శూన్యమై కనలేని విలువే పొందిన నా కంటి పాపలో లోపముంటే అది నువ్వే నువ్వే లేకుండా ఈ లోకం కనపడదే ఓఓఓ
ఓ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం
నీ కన్నుల్లోని కాటుకలా నా గుండెల్లోకి నాటుకున్నావ్ నీ మాటల్తోటి తాటకల ఒక అడుగు వేసిన పీకల్లోతుకు కూరుకు పోయావే నీ కుడి వైపైనా చోటు ఉందా అని అడుగుతుంటే అందనంత దూరం పోతావే ఓ ఓహ్ ఓహో ఒఒఒఒఒ
ఓ ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం నువ్వు కసురుగా విసిరినా చూపులకే కలిగెను అంత సుఖం
Oh Oka Devatha Dosedu Varamulatho Tharimithe Entha Sukham.. Nuvvu Kasuruga Visirina Choopulake Kaligenu Antha Sukham.. Nee Kannulloni Kaatukalaa.. Naa Gundelloki Naatukunnav.. Nee Maatalthoti Taatakalaa.. Oka Adugu Vesi Na Peekalloki Kuruku Poyave.. Nee Kudi Vaipaina Chotu Unda Ani Aduguthunte Anda Nantha Duram Pothave.. O Oh Oho..... Ooooo
Oka Devatha Dosedu Varamulatho Tharimithe Entha Sukham.. Nuvvu Kasuruga Visirina Choopulake Kaligenu Antha Sukham..
Naa Lokam Nindugaa Nee Maikam Nindene.. Naa Kaina Cheppakaa Santhosham Challene.. Na Chinni Chinni Saradalu Anni Alle Gille Nanne Neela.. Na Paina Unna Paradalu Anni Jallai Poye Nee Vallegaaa..
Chikatlo Unte Reyilaa.. Mirimitlu Golipe Merupu Nuvvai.. Pilla Nanne Alluko Deepam Puvvuvai.. tappadule Inka Undipo.. Na Hrudayam Ninda Nindipo Na Kantu Ledu Ye Sontha Needa Ani Cheppuku Tirige Vadini Na Pai Jaalini Pogottav..
Virabusina Poovidi Andaridi.. Parimalam Na Sontham.. Gudilo Nadi Snanamu Andariki.. paravasham Na Sontham..
Nee Adugllo Jatha Paduthu Naa Jeevitham Mudipadene.. Ee Duram Chupultho Ninne Muddadesthunde.. Ee Sunna Neetho Shunyamai Kanaleni Viluve Pondenaa.. Na Kanti Paapa Lo Lopamunte Adi Nuvve Nuvve Lekundaa Ee Lokam Kanapadade
Oka Devatha Dosedu Varamulatho Tharimithe Entha Sukham.. Nuvvu Kasuruga Visirina Choopulake Kaligenu Antha Sukham.. Nee Kannulloni Kaatukalaa.. Naa Gundelloki Naatukunnav.. Nee Maatalthoti Taatakalaa.. Oka Adugu Vesinaa Peekalloki Kuruku Poyave.. Nee Kudi Vaipaina Chotu Unda Ani Aduguthunte Anda Nantha Duram Pothave.. O Oh Oho..... Ooooo
Oka Devatha Dosedu Varamulatho Tharimithe Entha Sukham.. Nuvvu Kasuruga Visirina Choopulake Kaligenu Antha Sukham..
