Share This Site For Music Lovers

Darsanamey Song Lyrics - Nari Nari Naduma Murari

Song: Darsanamey
Movie: Nari Nari Naduma Murari
Music: Vishal Chandrashekhar
Singers: Yazin Nizar
Lyricist: Ramajogayya Sastry
Cast: Sharwanand, Samyuktha, Sakshi Vaidya
Label: Saregama
Year: 2026
PIFq8QmZPu8
PostTitle:దర్శనమే లిరిక్స్ - నారి నారి నడుమ మురారి Song:దర్శనమే Movie:నారి నారి నడుమ మురారి Music:విశాల్ చంద్రశేఖర్ Singers:యాజిన్ నిజ‌ర్ Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య Label:సరిగమ

దర్శనమే మధురక్షణమే నీవు నేను ఇక మనమే మనసున మోగే మంగళ నాద స్వరమే నాదాక నిన్నూ నడిపింది ప్రేమే నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే

నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు

నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు

నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే నీ పదాలకు సిరి సిరి మువ్వనైన నేనే నీ నీలి ముంగురుల ఉయ్యాలలుగానే నీ వేలి ఉంగరమై వెయ్యేళ్ళు నావేనే నీ చూపు నేనే నీ రేపు నేనే నీ యదలో కదిలే మెదిలే ఆశ ఒడైన నేనే

నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు

రాసి ఇవ్వన నా నవ్వులన్నీ నీకే స్వీకరించనా నీ ప్రతి కంటి చమ్మ నాకే నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం ఆ రామ సీత నా ప్రేమ గీత నువ్వుఇలా జతగా నిలిచి నా కలలు పండేనంట

దర్శనమే, దర్శనమే మధుర క్షణమే, మధుర క్షణమే నీవు నేను ఇక మనమే, మనమే దర్శనమే, దర్శనమే మధుర క్షణమే, మధుర క్షణమే మనసున మోగే మంగళ నాద స్వరమే, నాద స్వరమే నా దాక నిన్నూ నడిపింది ప్రేమే నువ్వుఇలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే

నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు నీతో పరిచయమే పరిచయమే ప్రియవరం ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు


Darshaname Madhura Kshname Neevu Nenu Ika Maname Manasuna Moge Magala Naada Swarame Naadaaka Ninnu Nadipindi Preme Nuvvila Jathagaa Nadiche Prathi Adugu Poola Vaname

Neetho Parichayame Priyavaram Ika Neetho Prathi Nimisham Paravasame Naaku

Neetho Parichayame Priyavaram Ika Neetho Prathi Nimisham Paravasame Naaku

Nee Pedaalaku Merupaina Erupu Nene Nee Siri Siri Muvvaina Nene Nee Neeli Mungurula Uyyaalalugaane Nee Veli Ungaramai Veyyellu Naavene Nee Choopu Nene Nee Repu Nene Nee Edalo Kadhile Medhile Aasa Odaina Nene

Neetho Parichayame Priyavaram Ika Neetho Prathi Nimisham Paravasame Naaku

Raasi Ivvana Naa Navvulanni Neeke Sweekarinchanaa Nee Kanti Chamma Naake Naa Janta Nuvvunte Vennela Madhumaasam Naa Thodu Lekunte Vesangi Vanavaasam Aa Raama Seetha Naa Prema Geetha Nuvvu Ilaa Jathagaa Nilichi Naakalalu Pandenanta

Neetho Parichayame Priyavaram Ika Neetho Prathi Nimisham Paravasame Naaku Neetho Parichayame Priyavaram Ika Neetho Prathi Nimisham Paravasame Naaku


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.