Song: Okkasariga
Movie: Chaurya Paatam
Music: DavZand
Singers: Anurag Kulkarni
Lyricist: Krishna Kanth
Cast: Indhra Ram, Payal Radhakrishna
Label: ICON MUSIC
Year: 2025
abtFhA58GKMఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే
ఫాల్ ఇన్ లవ్
మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
ఫాల్ ఇన్ లవ్
కిటికీ నుండి ఆ వర్షం చూస్తూ ఇళయరాజా సంగీతంలో తెలుగు పాటనే విన్నట్టుందే, ఏ ఏ ఏ వద్దు వద్దనే దూరం తోస్తూ అడగకుండా నువ్విచ్చేసే మొదటి ముద్దుల అందంగుందే, ఏ ఏ ఏ
ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
ఆ ఆ ఆ... సపమప.. మపమపమగరి రిగమగ రిగమ మపమపమగరి రిగరిగమరిస.. గరి గరి గరి గరి గరి గరిసదస...
వినగానే నీ పేరే ప్రతి ధ్యాస నీదేలే ఏదైనా నీకోసమే.. చిరుగాలి నీవేలే నన్ను తాకి పోతావే నువ్వే నా ఆకాశమే.. నాకే చూపే ముందు లేని గుణమే నీతో అంత మారే..
ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
సపమప.. ఏ ఏ ఏ...
అణుకువతో పారే గోదారిలా మనసుని చేరావే నా రాణిలా దాహమే ఇక దూరమే.. అలలను దాచేటి తీరానివా కళలను దోచేటి నేరానివా కాలమే నిన్ను చూపేనే..
ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే కొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలే నువ్వు పక్కనే ఉంటే అంతే చాలే
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale Kotha Rangule Vachche Nuvvochchaake
Fall in love
Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale Nuvvu Pakkaney Unte Anthe Chaale
Fall in love
Hmm Kitiki Nundi Aa Varsham Choosthu Ilayaraja Sangeethamlo Telugu Paata Ney Vinnattunde Ey Ey Ey Vaddhu Vaddhane Dooram Thosthu Adagakunda Nuvvichchese Modati Muddula Andamgunde Ey Ey Ey
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale Kotha Rangule Vachche Nuvvochchaake Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale Nuvvu Pakkaney Unte Anthe Chaale
Aa Aa Aa... Sapamapa.. Mapamapamagari Tigamaga Rigama Mapamapamagari Rigarigamarisa Gari Gari Gari Gari Gari Garisadasa...
Vinagane Nee Pere Prathi Dhyaasa Needele Edhaina Neekosame Chirugaali Neevele Nannu Taaki Pothave Nuvve Naa Aakaashame Naake Choope Mundu Leni Guname Neetho Antha Maare
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale Kotha Rangule Vachche Nuvvochchaake Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale Nuvvu Pakkaney Unte Anthe Chaale
Sapamapa..Ey Ey Ey
Anukuvatho Paare Godaarila Manasuni Cherave Naa Raanila Daahame Ika Doorame Alalanu Dacheti Teeraniva Kalalanu Docheti Neraniva Kaalame Ninnu Choopene
Okka Saariga Vaale Vaale Rekkalochchina Santoshaale Kotha Rangule Vachche Nuvvochchaake Maarinattuga Nakshatraale Kalise Nannila Adrushtaale Nuvvu Pakkaney Unte Anthe Chaale