Share This Site For Music Lovers

Andhamaa Andhamaa Song Lyrics - 8 Vasantalu

Song: Andhamaa Andhamaa
Movie: 8 Vasantalu
Music: Hesham Abdul Wahab
Singers: Hesham Abdul Wahab and Aavani Malhar
Lyricist: Vanamaali
Cast: Ananthika Sanilkumar
Label: T-Series
Year: 2025
6nZOvsx0vpU

అందమా అందమా నువ్వు నా సొంతమా స్నేహమా మోహమా తేల్చవా ప్రాణమా

నీ పరిచయం... ఓ చిత్రమా నీ దర్శనం... ఆ చైత్రమా నీ సన్నిధే సౌఖ్యమా

నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమా! నీ జత లేక నిలవడమిక నా తరమా!

అందమా అందమా నువ్వు నా సొంతమా స్నేహమా మోహమా తేల్చవా ప్రాణమా

ఏ నడిరేయి నీ ఊహల్లో నే కనుతెరిచినా నీ చిరునవ్వు లో ఉదయాలు నా దరిచేరెనా నా జాముల్లో నీ స్వప్నాలు ఆ హరివిల్లులా ఈ గుండెల్లో నీ వర్ణాల రూపం నింపెనా

మనసు తలుపు తెరిచి ఎదురు చూశా కలల బరువు కనుల వెనక మోశా ఒకరికొకరు బయట పడని వేళ ఎవరు తెలుపగలరు కడకు వలపునిలా ఆరదీ జ్వాల

వెన్నెలా... వెన్నెలా... కురిసె నా.. కన్నులా... మంచులా... మాయలా... కమ్మెనా ఈ కలా

నీ పలుకులే సంగీతమా నీ రాక వాసంతమా

నీతో అడుగులు వేస్తుందా ఈ ప్రేమా! నీ జతలో గడిపే ఈ క్షణమే నిజమా!

అందమా అందమా నువ్వు నా సొంతమా స్నేహమా మోహమా తేల్చవా ప్రాణమా


Andhamaa.. Andhamaa.. Nuvvu Na Sontamaa.. Snehamo Mohamaa.. Telchava.. Pranamaa...

Nee Parichayam O Chitramaa.. Nee Darshanam Aa Chaitramaa.. Nee Sannide Saukhyamaa..

Naatho Adugulu Vestava O Prema Nee Jata Leka Nilavadamika Na Tarama

Andhamaa.. Andhamaa.. Nuvvu Na Sontamaa.. Snehamo Mohamaa.. Telchava.. Pranamaa...

Ee Nadirayi Nee Uuhalone Kanu Terichina Nee Chirunavvulo Udayalu Na Dari Cherena

Na Jamullo Nee Swapnalu Aa Harivillula Ee Gundello Nee Varnala Roopam Nimpena

Manasu Talupu Terichi Eduru Chusa Kalala Baruvu Kanula Venaka Mosa Okarikokaru Bayata Padani Vela Evaru Telupagalaru Kadaku Valapunila Aradhi Jwala

Vennelaa... Vennelaa... Kurise Naa.. Kannulaa... Manchulaa... Maayalaa... Kamme Naa.. Ee Kala

Nee Palukule Sangeetamaa.. Nee Raka Vasantamaa..

Nito Adugulu Vestunda Ee Prema Nee Jatalo Gadipe Ee Kshaname Nijama

Andhamaa.. Andhamaa.. Nuvvu Na Sontamaa.. Snehamo Mohamaa.. Telchava.. Pranamaa...


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.