Song: Kiss
Movie: Jack
Music: Suresh Bobblli
Singers: Javed Ali, Amala Chebolu
Lyricist: Sanare
Cast: Siddhu Jonnalagadda, Vaishnavi Chaitanya
Label: Junglee Music
Year: 2025
M9OjuXwiWvQఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ
ఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ
భాగ్యనగరం అంతా మనదే మనదే నీ బాధే తీరుస్తానే పదవే పదవే జంటై పోదామందే పెదవే పెదవే దునియాతో పని లేదింక పదవే పదవే
హే ముద్దు ముద్దుగా ముద్దివ్వమందిగా ముద్దుగుమ్మిలా ఉన్న పాటుగా
ముద్దు పెట్టడం ఏమంత తేలికా చుట్టుపక్కలంతా ఉండగా
ఇంటికెళ్లి పెట్టుకుందామంటే నీకు నాకు ఇంకా పెళ్లి అవ్వలే
ఉన్న చోట తిప్పుతున్నావేంటోయ్ ప్రైవసీకి లేవా బెస్ట్ ప్లేసులే
వెన్నుపూస దాకా వణుకు వచ్చేలా ఇచ్చుకుందాం హాట్ ముద్దే
తొందరొద్దు బాగా గుర్తుండేలా ఎంచుకుందాం రొమాంటిక్ చోటే
భాగ్యనగరం అంతా మనదే మనదే నీ బాధే తీరుస్తానే పదవే పదవే
స్మోకింగ్ చేయగా స్మోక్ జోన్ ఉందిగా కిస్‍కు లేదే కిస్సింగ్ జోన్ ఆల్కహాల్‍కే ఉందిలే వైన్ మార్ట్ ముద్దుకు లేదే సింగిల్ స్పాట్
ఆరోగ్యం చెడగొట్టే బ్యాడ్ హ్యాబిట్స్‌కే నెలవుందే స్ట్రెస్ అంతా పోగొట్టే పెదవులకేంటీ ఇబ్బందే
భాగ్యనగరం అంతా మనదే మనదే నీ బాధే తీరుస్తానే పదవే పదవే
ఊరిస్తున్నదే వేధిస్తున్నదే ఊహల నిండా నీ ముద్దే జాగాలేదని జాగే చేయకే ప్రాణం పోతున్నట్టుందే
అధరాలే అరిగేలా ఇవ్వాలని ఉందే చుమ్మా మూడంతా చెదిరేలా వంకలు చెబుతావేంటమ్మా
భాగ్యనగరం అంతా మనదే మనదే నీ బాధే తీరుస్తానే పదవే పదవే
ఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ
ఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఎ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ
Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ayya Ayya Ey
Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ayya Ayya Ey
Bhagya Nagaram Antha Manade Manade Nee Baadhe Teersuthane Padave Padave
Jantai Podamande Pedhave Pedhave Duniyaatho Pani Leda Inka Padvae Padvae
Hey Muddu Muddiga Muddivvamandiga Muddugummila Unna Patuga
Muddu Pettadam Emanta Telika Chuttupakkalanta Undaga
Intikelli Pettukundamante Neeku Naaku Inka Pelli Avale
Unna Chota Tipputhunnavento Oy Privacy-Ki Leva Best Places Le
Vennupusa Dhaka Vanuku Vachela Ichchukundam Hot Mudde
Tondaroddu Baaga Gurtundela Enchukundam Romantic Chotaey
Bhagya Nagaram Antha Manade Manade Nee Baadhe Teersuthane Padave Padave
Smoking Cheyaga Smoke Zone Undiga Kiss Ku Lede Kissing Zone Alcoholke Undile Wine Mart Mudduku Lede Single Spot
Arogyam Chedagottey Bad Habits Ke Nelavunde Stress Antha Pogotte Pedavulake Enti Ibbande
Bhagya Nagaram Antha Manade Manade Nee Baadhe Teersuthane Padave Padave
Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ayya Ayya Ey
Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ayya Ayya Ey
Ooristunnade Vedhistunnade Oohala Ninda Nee Mudde Jaagaleda Ani Jaage Cheyake Pranam Pothunnattunde
Adharale Arigela Ivvalani Unde Chumma Mood Antha Chedirila Vankalu Cheputaventa Ammaa
Bhagya Nagaram Antha Manade Manade Nee Baadhe Teersuthane Padave Padave
Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ayya Ayya Ey
Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ey Ayya Ayya Ey Ayya Ayya Ey