Song: Bujji Thalli
Movie: Thandel
Music: Devi Sri Prasad
Singers: Javed Ali
Lyricist: Shreemani
Cast: Naga Chaitanya, Sai Pallavi
Label: Aditya Music
Year: 2024
DDBUrQ8bdlcగాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నాలోకం
సుడిగాలిలో పడిపడి లేచే పడవల్లే తడబడుతున్నా....
నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి... నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి...
నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోన నువ్వు మాటలాడందే
మళ్ళీ యాళకొస్తానే కాళ్ళా యేళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోణే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి... నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి...
ఇన్నినాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం చేదులాగ మారిందే అందిరాక నీ గారం
దేన్ని కానుకియ్యాలే యెట్లా బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే
గాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ ఐనా మునిగిపోతున్నానే దారే చూపెట్టు
నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి... నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి...
Gaalilo Ugisalaade Deepamlaa Ugisalaade Neevu Sandakaaada Naa Pranam Nallani Mabbulu Chuttina Chandrudilaa Cheekati Kammenu Nee Kaburandaka Naa Lokam
Sudigaalilo Padi Padi Leche Padavalle Tadabadutunnaa..
Neekosam Vechunde Naa Pranam Oo Bujji Talli... Naa Kosam Oo Maatainaa Maataade Naa Bujji Talli...
Neeru Leni Chepalle Taara Leni Ningalle Jeevamedi Naalonaa Nuvvu Maatalaadande
Mallee Yaalakostaane Kaallaayellaa Padataane Lempalesukuntaane Inka Ninnu Idipone
Uppu Neeti Muppuni Kudaa Goppaga Daate Gattonne Nee Kanti Neetiki Maatram Kottuku Potaane
Neekosam Vechunde Naa Pranam Oo Bujji Talli... Naa Kosam Oo Maatainaa Maataade Naa Bujji Talli...
Inninaalla Mana Dooram Tiyyanaina Oo Viraham Chedulaaga Maarinde Andiraaka Nee Gaaram
Denni Kaanukiyyaale Enta Bujjaginchaale Bettu Nuvvu Dichelaa Lanchamenti Kaavaale
Gaalivaana Jaade Lede Ravvantainaa Naa Chuttu Ainaa Munigipotunnaane Daare Chupettu
Neekosam Vechunde Naa Pranam Oo Bujji Talli... Naa Kosam Oo Maatainaa Maataade Naa Bujji Talli...