Aunty Koothuraa Song Lyrics - Bavagaru Bagunnara - 1998

Aunty Koothuraa Song Lyrics - Bavagaru Bagunnara - 1998
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Aunty Koothuraa Bavagaru Bagunnara Mani Sharma, Sai Kartheek SP Balasubramanyam, KS Chitra Chandrabose Chiranjeevi, Aadhi, Payal Rajput, Rambha, Srihari Aditya Music 1998 vh2EM19RTQQ

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర
ముస్తాబదిరింది
ఆంటీ కూతురా ఆమ్మో అప్సర
ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నది
తథాస్తని పందిరన్నది

అంకుల్ పుత్రుడా హలో అల్లుడా
వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నది
వెడ్డింగే సిద్దమైనది

పెళ్లిదాకా చేరుకున్న
అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న
బంగారు బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా
గల్లచొక్కా వారేవా కళ్ళజోడు వారేవా

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర
ముస్తాబదిరింది
ముహూర్తం ముందరుంది
తథాస్తని పందిరన్నది

పెళ్లిదాకా చేరుకున్న
అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న
బంగారు బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా
గల్లచొక్కా వారేవా కళ్ళజోడు వారేవా

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర
ముస్తాబదిరింది
ముహూర్తం ముందరుంది
తథాస్తని పందిరన్నది

ఆదివారం అర్ధరాత్రి వేళలో
ఆ అల్లరంతా మరిచేదెట్టా
సోమవారం ఆడుకున్న ఆటలో
ఆ హాయికింకా సరిలేదంట
వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో చెంపకేన్ని చుంబలో

ఎట్టా లేకెట్టిన పిట్టా ని ఒంటిలో
పుట్టుమచ్చలున్నవి ఏడు
ఇంకా చెప్పెయ్యవద్దు ఆనవాలు
ఇటువైపు చూడ సాగె వెయ్యి కళ్ళు
ముద్దుమురిపాలు అంటే గిట్టనోళ్లు
మునుముందు జన్మలోనా కీటకాలు

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర
ముస్తాబదిరింది
ముహూర్తం ముందరుంది
తథాస్తని పందిరన్నది

ఇంచుమించు ఇరవయ్యారు నడుముతో
నువ్వు కదిలితే సాగదు కాలం
నిబ్బరంగా డబ్బయి ఆరు బరువుతో
నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం

గోల్డ్ చైన్ సాక్షిగా ఎన్ని కోటిముద్దలో
హైర్పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో

టైట్ కుట్టించినా చిట్టా వుంటుందిగా
కొండవీటి చాంతాడంత
పెళ్లి కాలేదుగాని లక్షణంగా
పెళ్లానికంటే నేను ఎక్కువేగా
ముల్లె పళ్ళేదుగాని సుబ్బరంగా
ధ్రిళ్లేదో నాకు తెలిసే రంగరంగ

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర
ముస్తాబదిరింది
ముహూర్తం ముందరుంది
తథాస్తని పందిరన్నది

పెళ్లిదాకా చేరుకున్న
అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న
బంగారు బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా
గల్లచొక్కా వారేవా కళ్ళజోడు వారేవా

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర
ముస్తాబదిరింది
ముహూర్తం ముందరుంది
తథాస్తని పందిరన్నది


Aanti Kootura Ammo
Apsara Mustaabadirindi
Aanti Kootura Ammo
Apsara Mustaabadirindi
Muhurtam Mundarunnadi
Tadhaastani Pandirannadi

Aunkul Putrudaa Hallo
Alludaa Varase Kudirindi
Vaddaanam Tondarannadi
Veddinge Siddhamainadi

Pellidaaka Cherukunna Andaala
Pillagaaru Baavunnaaru
Bhartalaa Maaranunna Bangaaru
Baavagaaru Baagunnaaru
Bugga Chukka Vaarevaa
Mukku Puddaka Vaarevaa
Gallachokka Vaarevaa
Kallajodu Vaarevaa

Aanti Kootura Ammo
Apsara Mustaabadirindi
Muhurtam Mundarunnadi
Tadhaastani Pandirannadi

Pellidaaka Cherukunna Andaala
Pillagaaru Baavunnaaru
Bhartalaa Maaranunna Bangaaru
Baavagaaru Baagunnaaru
Bugga Chukka Vaarevaa
Mukku Puddaka Vaarevaa
Gallachokka Vaarevaa
Kallajodu Vaarevaa

Aanti Kootura Ammo
Apsara Mustaabadirindi
Muhurtam Mundarunnadi
Tadhaastani Pandirannadi

Aadivaaram Ardharaatri Velalo
Aa Allaranta Marichedettaa
Somavaaram Aadukunna Aatalo
Aa Haayikinka Sariledanta

Vanta Inti Madhyalo
Gantakenni Muddulo
Vepachettu Needalo
Chempakenni Chumbulo

Ettaale Kettina Pittani
Ontilo Puttimacchalunnavi Edu
Inkaasta Teeyyavaddu Aanavaalu
Ituvaipu Choodu Sage Veyyi Kallu
Muddumuripaalu Ante Kittanollu
Munumundu Janmalonaa Kitakaalu

Aanti Kootura Ammo
Apsara Mustaabadirindi
Muhurtam Mundarunnadi
Tadhaastani Pandirannadi

Inchuminchu Ivarayyaru Nadumuto
Nuvvu Kadilite Saagadu Kaalam
Nibbaramgaa Dabbay Aaru Baruvuto
Nuvvu Nadiste Nilavadu Praanam

Goldchain Saakshiga
Enni Gotimuddalo
Hairpin Saakshigaa
Enni Haatu Gurtulo

Taite Kuttinchinaa Ittaa Vuntundigaa
Kondaveeti Chaantaandanta
Pelli Kaaledugaani Lashanamga
Pellanikante Nenu Ekkuvegaa
Mulle Palledugaani Subbaramgaa
Thrilledo Naaku Telise Rangaaranga

Aanti Kootura Ammo
Apsara Mustaabadirindi
Muhurtam Mundarunnadi
Tadhaastani Pandirannadi

Pellidaaka Cherukunna Andaala
Pillagaaru Baavunnaaru
Bhartalaa Maaranunna Bangaaru
Baavagaaru Baagunnaaru
Bugga Chukka Vaarevaa
Mukku Puddaka Vaarevaa
Gallachokka Vaarevaa
Kallajodu Vaarevaa

Aanti Kootura Ammo
Apsara Mustaabadirindi
Muhurtam Mundarunnadi
Tadhaastani Pandirannadi


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.