Share This Site For Music Lovers

Aunty Koothuraa Song Lyrics - Bavagaru Bagunnara

Song: Aunty Koothuraa
Movie: Bavagaru Bagunnara
Music: Mani Sharma, Sai Kartheek
Singers: SP Balasubramanyam, KS Chitra
Lyricist: Chandrabose
Cast: Chiranjeevi, Aadhi, Payal Rajput, Rambha, Srihari
Label: Aditya Music
Year: 1998
vh2EM19RTQQ

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది

అంకుల్ పుత్రుడా హలో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగే సిద్దమైనది

పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా గల్లచొక్కా వారేవా కళ్ళజోడు వారేవా

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరుంది తథాస్తని పందిరన్నది

ఆదివారం అర్ధరాత్రి వేళలో ఆ అల్లరంతా మరిచేదెట్టా సోమవారం ఆడుకున్న ఆటలో ఆ హాయికింకా సరిలేదంట వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో వేపచెట్టు నీడలో చెంపకేన్ని చుంబలో

ఎట్టా లేకెట్టిన పిట్టా ని ఒంటిలో పుట్టుమచ్చలున్నవి ఏడు ఇంకా చెప్పెయ్యవద్దు ఆనవాలు ఇటువైపు చూడ సాగె వెయ్యి కళ్ళు ముద్దుమురిపాలు అంటే గిట్టనోళ్లు మునుముందు జన్మలోనా కీటకాలు

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరుంది తథాస్తని పందిరన్నది

ఇంచుమించు ఇరవయ్యారు నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం నిబ్బరంగా డబ్బయి ఆరు బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం

గోల్డ్ చైన్ సాక్షిగా ఎన్ని కోటిముద్దలో హైర్పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో

టైట్ కుట్టించినా చిట్టా వుంటుందిగా కొండవీటి చాంతాడంత పెళ్లి కాలేదుగాని లక్షణంగా పెళ్లానికంటే నేను ఎక్కువేగా ముల్లె పళ్ళేదుగాని సుబ్బరంగా ధ్రిళ్లేదో నాకు తెలిసే రంగరంగ

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరుంది తథాస్తని పందిరన్నది

పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా గల్లచొక్కా వారేవా కళ్ళజోడు వారేవా

ఆంటీ కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరుంది తథాస్తని పందిరన్నది

Aanti Kootura Ammo Apsara Mustaabadirindi Aanti Kootura Ammo Apsara Mustaabadirindi Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi

Aunkul Putrudaa Hallo Alludaa Varase Kudirindi Vaddaanam Tondarannadi Veddinge Siddhamainadi

Pellidaaka Cherukunna Andaala Pillagaaru Baavunnaaru Bhartalaa Maaranunna Bangaaru Baavagaaru Baagunnaaru Bugga Chukka Vaarevaa Mukku Puddaka Vaarevaa Gallachokka Vaarevaa Kallajodu Vaarevaa

Aanti Kootura Ammo Apsara Mustaabadirindi Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi

Aadivaaram Ardharaatri Velalo Aa Allaranta Marichedettaa Somavaaram Aadukunna Aatalo Aa Haayikinka Sariledanta

Vanta Inti Madhyalo Gantakenni Muddulo Vepachettu Needalo Chempakenni Chumbulo

Ettaale Kettina Pittani Ontilo Puttimacchalunnavi Edu Inkaasta Teeyyavaddu Aanavaalu Ituvaipu Choodu Sage Veyyi Kallu Muddumuripaalu Ante Kittanollu Munumundu Janmalonaa Kitakaalu

Aanti Kootura Ammo Apsara Mustaabadirindi Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi

Inchuminchu Ivarayyaru Nadumuto Nuvvu Kadilite Saagadu Kaalam Nibbaramgaa Dabbay Aaru Baruvuto Nuvvu Nadiste Nilavadu Praanam

Goldchain Saakshiga Enni Gotimuddalo Hairpin Saakshigaa Enni Haatu Gurtulo

Taite Kuttinchinaa Ittaa Vuntundigaa Kondaveeti Chaantaandanta Pelli Kaaledugaani Lashanamga Pellanikante Nenu Ekkuvegaa Mulle Palledugaani Subbaramgaa Thrilledo Naaku Telise Rangaaranga

Aanti Kootura Ammo Apsara Mustaabadirindi Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi

Pellidaaka Cherukunna Andaala Pillagaaru Baavunnaaru Bhartalaa Maaranunna Bangaaru Baavagaaru Baagunnaaru Bugga Chukka Vaarevaa Mukku Puddaka Vaarevaa Gallachokka Vaarevaa Kallajodu Vaarevaa

Aanti Kootura Ammo Apsara Mustaabadirindi Muhurtam Mundarunnadi Tadhaastani Pandirannadi

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.