Share This Site For Music Lovers

Sittharala Sithravathi Song Lyrics - Aadikeshava

Song: Sittharala Sithravathi
Movie: Aadikeshava
Music: GV Prakash Kumar
Singers: Rahul Sipligunj, Ramya Behera
Lyricist: Ramajogayya Sastry
Cast: Vaisshnav Tej, Sreeleela, Joju George, Aparna Das
Label: Aditya Music
Year: 2023
Op7q1KX9xtM
PostTitle:సిత్తరాల సిత్రావతి సాంగ్ లిరిక్స్ Song:సిత్తరాల సిత్రావతి Movie:ఆదికేశవ Music:జీ.వి. ప్రకాష్ కుమార్ Singers:రాహుల్ సిప్లిగూంజ్, రమ్య బెహెర Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:వైస్సాష్ణవ్ తేజ్, శ్రీలీలే, జాజు జార్జ్, అపర్ణ దాస్ Label:ఆదిత్య మ్యూజిక్

సిత్తరాల సిత్రావతి ఉన్నపాటు నా పోయేమతీ హాయ్ హాయ్ సూపులో పచ్చజెండా ఎత్తీ నన్ను జెసినవే చత్రపతీ

నిన్ను కోరి కుట్టేస్తే పుట్టగానే వొట్టేస్తే పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి చేతిలోన చేయేస్తీ చెంపమీన చిటికేస్తే ఇంకేంటి లేటంటు ఇంటిపేరు కూడా మార్చేస్తీ

నా రంగుల బంగారి సీతాసిలకవే నను నీ చుక్కల రేక్కలతో చూట్టూ ముడితీవే నా కోటకు దొరసానై పట్టూ బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

అరెరెరె పిల్లా నీ అందం అదిరే నవలా రోజు ఒ కొంచం చదివేయ్ కధలా పక్కన్నువుంటే పగలే వెన్నెలా ప్రేమ మార్చిందా కవిలా నిన్నిలా

నీ పేరు పెట్టుకుని అందాల తుఫానునీ ముచ్చెత్తి వెళ్లమనీ డైలీ రపిస్తా

కొండంత నీ ప్రేమని ఏ చోట దాచాలనీ ప్ర‌పంచ బ్యాంకులనీ లాకర్లిమ్మని అడిగేస్తా

పొద్దు పొడుపే నువ్వుంటూ నిద్దరంటూ రాదంటూ కొన్నికోట్లు కన్నాలే నీ కలలే

దివిలాగ నేనుంటే ఆస్తమానం నా చూట్టూ ఆవైపూ ఈవైపూ నీ ఆలోచన్ల అలలే

నా రంగుల బంగారి సీతాసిలకవే నను నీ చుక్కల రేక్కలతో చూట్టూ ముడితీవే నా కోటకు దొరసానై పట్టూ బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

సిత్తరాల సిత్రావతి ఉన్నపాటు నా పోయేమతీ హాయ్ హాయ్ సూపులో పచ్చజెండా ఎత్తీ నన్ను జెసినవే చత్రపతీ

నిన్ను కోరి కుట్టేస్తే పుట్టగానే వొట్టేస్తే పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి చేతిలోన చేయేస్తీ చెంపమీన చిటికేస్తే ఇంకేంటి లేటంటు ఇంటిపేరు కూడా మార్చేస్తీ

నా రంగుల బంగారి సీతాసిలకవే నను నీ చుక్కల రేక్కలతో చూట్టూ ముడితీవే నా కోటకు దొరసానై పట్టూ బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

Sittharala Sithravathee Unnapatu Na Poyemathee Haai Haai Supulo Paccha Janda Ethee Nannu Jesinave Chatrapathee

Ninu Kori Kuttesthe Puttagane Vottesthe Puvulo Chuttsi Nanu Nenu Niku Ichesthi Chethilona Chaiyesthee Chempameena Chitikesthi Inkenti Letentu Intiperu Kuda Marchesthi

Naa Rangula Bangari Seethaa Chilakave Nanu Nee Chukala Rekalatho Chuttumuditive Naa Kotaku Dhorasanai Pattu Badithivee Chitti Naa Gundeku Nee Muddhula Bottu Pedithive

Arerere Pilla Nee Andham Adhire Navalaa Roju O Konchem Chadivey Kadhalaa Pakkannuvunte Pagale Vennalaa Preme Marchindha Kavilaa Ninnilaa

Nee Peru Pettukuni Andhaala Thoofanunee Muchetti vellamanee Daily Rappisthaa

Kondantha Nee Premanee Ye Chota Dachalanee Prapancha Bankulanee Laakarlimmani Adigesthaa

Poddhupodupe Nuvvuantu Niddharantu Radhantoo Konnikotlu Kannale Nee Kalale

Divilaaga Nenunte Aasthamanam Na Chuttu Aavaipu Evaipu Ni Alochanla Alale

Naa Rangula Bangari Seethaa Chilakave Nanu Nee Chukala Rekalatho Chuttumuditive Naa Kotaku Dhorasanai Pattu Badithivee Chitti Naa Gundeku Nee Muddhula Bottu Pedithive

Sittharala Sithravathee Unnapatu Na Poyemathee Haai Haai Supulo Paccha Janda Ethee Nannu Jesinave Chatrapathee

Ninu Kori Kuttesthe Puttagane Vottesthe Puvulo Chuttsi Nanu Nenu Niku Ichesthi Chethilona Chaiyesthee Chempameena Chitikesthi Inkenti Letentu Intiperu Kuda Marchesthi

Naa Rangula Bangari Seethaa Chilakave Nanu Nee Chukala Rekalatho Chuttumuditive Naa Kotaku Dhorasanai Pattu Badithivee Chitti Naa Gundeku Nee Muddhula Bottu Pedithive

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.