Ammaina Nannaina Song Lyrics Telugu & English - Simhadri

Ammaina Nannaina Song Lyrics - Simhadri - NTR - 2003
Ammaina Nannaina Simhadri M M Keeravani Kalyani Malik Sirivennela Sitarama Sastry NTR, Ankitha,Bhumika Chawla Aditya Music 2003 MZgiX6of04g

గిరినీమె గలగాల గిరితీతి బైమారె
బియ్యాన దెకదెకో జురతీతి బైమా....

అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే
పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా...

చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా
సయ్యాట సాగేనా ఎగసే కెరటానా

అమ్మానాన్నా ఉంటే, అమ్మో మా ఇబ్బందే
కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే

అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే
పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా...

సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా...
జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే
రాతిరేళ వెన్నెల కాస్తుందా...

నిను చేరేనా నా లాలనా
ఏనాటికైనా ఓ పసికూనా
ఆడిందే ఆటంట పాడిందే పాటంట
ఆపేందుకు అమ్మానాన్నా లేరంట

సరదాగా రోజంతా తిరగేనా ఊరంతా
ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా..

అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా
ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న..

అలిగిందా రా చిలకా కూచుందా కిమ్మనక
నాతో మాటాడేదెవరింకా...
రానందా నావంక దాగుందా కొమ్మెనకా
అమ్మో మరి నాకేం దారింకా...

ఏది ఏది రానీ రానీ... నన్నేరుకోనీ ముత్యాలన్నీ
నీ నవ్వే చాలంటా పులకించే నేలంతా
పున్నాగ పువ్వులతొటయ్యేనంట

గిరినీమె గలగాల గిరి తీతి బైమారె
బియ్యాన దెకదేకో జరతీతి బైమా
జగలోన సుగుణాల పలుమారు సుడాలే
సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి

దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి
ఆనందం అంచుల నేడే చూడాలి

గిరినీమె గలగాల గిరి తీతి బైమారె
బియ్యాన దెకదేకో జరతీతి బైమా....

జగలోన సుగుణాల పలుమారు సుడాలే
సరిపోలు జడివాన ఒదిగే ఈగాలి


Girineeme Galagaala Giratiti Vaimaare
Viyyala Tikateko Churateeti Vaimaa....

Ammaina Nannaina Evaraina Undunte
Painunchi Ee Vaana Ittaa Dookena

Challe Ani Evaraina Aapunte Epudaina
Sye Aata Saagena Egase Kerataana

Amma Nanna Unte Ammo Maha Ibbande
Kasthaina Allari Chese Veelleede

Ammaina Nannaina Evaraina Undunte
Painunchi Ee Vaana Ittaa Dookena

Suryuduki Nannunte Schoollo Pedatanante
Pagalaina Veluthuru Vasthundaa

Jaabilliki Ammunte Ollo Jokodutunte
Rathirela Vennela Kasthundaa

Ninu Cherena Naa Laalanaa
Yenaatikaina O Pasikuna
Aadinde Aatanta Paadinde Paatanta
Aapenduku Amma Nanna Leranta

Saradaaga Rojantha Thirigena Urantha
Urege Chirugaaliki Undunte Ammaa

Alupantu Lekunda Chelaregi Urikena
Upponge Selayetiki Undunte Nanna

Aliginda Raachilaka
Kurchunda Kimmanaka
Naatho Maatedevarinkaa...

Raananda Naavanka
Daagunda Kommenaka
Ammo Mari Naakem Daarinkaa...

Yedi Yedi Raani Raani
Nannerukoni Muthyalanni
Nee Navve Chaalanta
Pulakinche Nelantha
Punnaga Puvvulatotayyenanta

Girineeme Galagaala Giratiti Vaimaare
Viyyala Tikateko Churateeti Vaimaa
Jagadoba Soodaala Palumaaru Choodaali
Saripolu Jadivana Ubike Ee Gaali

Dikkulne Daatali Chukkalne Taakali
Aanandam Anchulu Nede Chudali

Girineeme Galagaala Giratiti Vaimaare
Viyyala Tikateko Churateeti Vaimaa....

Jagadoba Soodaala Palumaaru Choodaali
Saripolu Jadivana Ubike Ee Gaali