Song: Vellake
Movie: ALBUM
Music: Bharatt – Saurabh
Singers: Yazin Nizar
Lyricist: Suresh Banisetti
Cast: Alekhya Harika, Sugi Vijay
Label: Sony Music South
Year: 2023
GOqx0SWLjV0అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే నిన్నెలాగ వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే నీ శ్వాస నాలో దాచానులే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే వెళ్ళకే
వెళ్ళకే.. వెళ్ళకే
అరె అక్కడ ఇక్కడ ఎక్కడ చూడు కనబడేది మనమే ఏ, ఎక్కడికక్కడ పలకరిస్తు ఎదురయ్యేది మనమే
నీతోడు నేననీ నా నీడ నువ్వని మన మధ్య ప్రేమని ఎలా మరువనే
నీ చెంత ఏదనీ నీ వెంట లేదని గతమంత అడిగితే నేనేం చెప్పనే నీ జ్ఞాపకాల్లో వదిలేసి నన్నిలా ఓ జ్ఞాపకంలా మారిపోకలా
వెళ్ళకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే వెళ్ళకే
అందమైన ప్రేమలేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే కళ్లలోన కాంతిరేఖ నువ్వులే నిన్నెలాగ వదులుకుంటనే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే నీ శ్వాస నాలో దాచానులే
వెళ్ళకే, నా మనసే నువ్విలా కొయ్యకే వెళ్ళకే, నిప్పులలో నన్నిలా తొయ్యకే వెళ్ళకే... నన్నొదిలి నువ్వలా జారకే... కన్నులలో నీరులా వెళ్ళకే... నన్నొదిలి నువ్వలా జారకే... కన్నులలో నీరులా
Andamaina Prema Lekha Nuvvule Asthamaanu Chaduvukuntane
Kallalona Kanthi Rekha Nuvvule Ninnelaaga Vadhulukuntane
Nee Oosu Leni Ye Oosu Vaddhule Nee Shwaasa Naalo Daachaanule Vellake, Nannodhili Nuvvalaa Vellake Vellake Kannulalo Neerulaa Jaarake Vellake
Vellake.. Vellake
Are Ikkada Akkada Ekkada Chudu Kanabadedhi Maname Ye Ekkadikakkada Palakaristhu Edurayyedhi Maname
Nee Thodu Nenani Naa Needa Nuvvani Mana Madhya Premani Elaa Maruvane
Nee Chentha Edhani Nee Venta Ledhani Gathamantha Adigithe Nenem Cheppane
Nee Gnapakaallo Vadhilesi Nannila O Gnapakamlaa Maaripokalaa
Vellake Nannodhili Nuvvalaa Vellake Vellake Kannulalo Neerulaa Jaarake Vellake
Andamaina Prema Lekha Nuvvule Asthamaanu Chaduvukuntane Kallalona Kanthi Rekha Nuvvule Ninnelaaga Vadhulukuntane
Nee Oosu Leni Ye Oosu Vaddhule Nee Shwaasa Naalo Daachaanule
Vellake, Naa Manase Nuvvila Koyyake Vellake, Nippulalo Nannila Thoyyake Vellake... Nannodhili Nuvvala Jaarake... Kannulalo Neerulaa Vellake... Nannodhili Nuvvala Jaarake... Kannulalo Neerulaa
