You Are My Sunshine
You Are My Moon Light
Stars in This Sky
Come With Me Now
You Have My Desire
నాతో రా నీలా రా ఆరాధ్యా...
పదము నీవైపిలా...
పరుగు నీదే కదా...
తనువు తెర మీదుగా...
చేరుకో త్వరగా...
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగా దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగా ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఈ పూట నా పాట చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా గెలిచేది ఎవరెమిటో
ఇలాగే...ఏ ఏ ఏ ఏ
ఉంటాలే... ఏ ఏ ఏ ఏ
నీతోనే... ఏ ఏ ఏ ఏ
దూరాలు తీరాలు లేవే
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
అఅఅ, అ అ అ అ...అఅ అఅ
అ అ అ అ...అ అ అ అ అ
అ అ అ..., అ అ అ... అ అ అ అ అ
ఏదో అనాలంది ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
నా దాకా చేరింది నాకూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో
నీలానే... ఏ ఏ ఏ ఏ
మారానే... ఏ ఏ ఏ ఏ
అంటానే... ఏ ఏ ఏ ఏ
నువ్వంటు నేనంటూ లేనే
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగా దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగా ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిది ఏది వద్దు ఆరాధ్య
పదము నీవైపిలా పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా చేరుకో త్వరగా
You Are My Sunshine
You Are My Moon Light
Stars in This Sky
Come With Me Now
You Have My Desire
Naatho Raa, Neelaa Raa Aradhya
Padhamu Neevaipilaa
Parugu Needhe Kadhaa
Thanuvu Tera Meedhugaa
Cheruko Thwaragaa
Manasara Cheli Thaara
Naa Gundeni Mottham Thavvi Thavvi
Chandanamantha Challaga Dochaave, Ye
Ye Vandhala Koddhi Pandagalunna
Vennela Motham Ninduga Unna
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Eepoota Naa Paata
Cheraali Needhaaka
Nee Chinni Meda Vampulo
Saagaali Ee Aata
Thedaalu Thelaaka Gelichedhi Evaremito
Ilaaga... Ye Ye Ye Ye
Untaale... Ye Ye Ye Ye
Neethone... Ye Ye Ye Ye
Dhuraalu Teeraalu Leve
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Edho Anaalandhi, Inka Vinaalandhi
Nee Ooha Mallimpulo
Naadhaaka Cherindhi Naakkooda Baagundi
Nee Prema Kavvimpulo
Neelaane... Ye Ye Ye Ye
Maaraane... Ye Ye Ye Ye
Antaane... Ye Ye Ye Ye
Nuvvantu Nenantu Lene
Manasara Cheli Thaara
Naa Gundeni Mottham Thavvi Thavvi
Chandanamantha Challaga Dochaave, Ye
Ye Vandhala Koddhi Pandagalunna
Vennela Motham Ninduga Unna
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Padhamu Neevaipilaa
Parugu Needhe Kadhaa
Thanuvu Tera Meedhugaa
Cheruko Thwaragaa