Song: Okasaari Putti
Movie: BRO
Music: Thaman SS
Singers: Ravi G
Lyricist: Kasarla Shyam
Cast: Pawan Kalyan, Sai Dharam Tej, Ketika Sharma, Priya Prakash
Label: Mango Music
Year: 2023
నాది నాదన్నదేది నీతో రాలేను అంది రాసుందిలే ముందే ఈ సమయం తెలుసున్నదే తప్పదని పయనం నీ ఇల్లు కొన్నాళ్ళు ఈ దేహము విడిచెళ్లీ పోతుంది ఈ ప్రాణము కను తెరిచి మూసేటి ఆటే కదా కన్నీరుగా జారీ పోయే కథా..
ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావన్నది జన్మకె అందము
వెలుగులను చల్లు నీ దారిలో పేరు నిలుపెల్లు నీ యాత్రలో ప్రేమే పంచే మనసు నీకుంటే పెంచే మంచే వస్తుంది వెంటే విలువే ఉంది ఊపిరే ఉంటే నిను మారిచిపోరా కనబడకపోతే
సరిదిద్దుకోలేనిది ఈ కాలము నీ నవ్వులుండాలి కలకాలం ఏ వైపు వేస్తున్న ఏ అడుగును గురుతుండి పోవాలి నీ జాడలు
ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావన్నది జన్మకె అందము
Naadi Naadhannadedhi Neetho Ralenu Annadi Raasundile Mundu Ee Samayam Telusunnadhe Thappadani Payanam Nee Illu Konnalluu Ee Dehamu Vidichelli Pothundi Ee Pranamu Kanu Terichi Museti Aate Kada Kanniruga Jaaripoye Katha..
Okasari Putti Okasari Gitti Thenchesukovali Ee Bandhamu Brathukante Yetti Migiledhi Matti Chaavannadi Janmake Andamu
Velugu Challu Nee Daarilo Peru Nilupellu Nee Yatralo Preme Panche Manasu Neekunte Penche Manche Vasthundi Vente Viluve Undi Oopiri Unte Thinu Marichipora Kanabadakapothe
Sarididdukolenidi Ee Kalamu Nee Navvulundali Kalakalamu Nee Vaipu Vesthunna Ye Adugunu Guruthundi Povali Nee Jaadalu
Okasari Putti Okasari Gitti Thenchesukovali Ee Bandhamu Brathukante Yetti Migiledhi Matti Chaavannadi Janmake Andamu
