Song: Nijame Ne Chebutunna
Movie: Ooru Peru Bhairavakona
Music: Shekar Chandra
Singers: Sid Sriram
Lyricist: Shree Mani
Cast: Sundeep Kishan, Varsha Bollamma, Kavya Thapar
Label: Aditya Music
Year: 2023
తానానే నానానే నానానేనా తానానే నానానేనే తానానే నానానే నానానేనా తారారే రారారరే
నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న
వెళ్లకే వదిలెళ్ళకే నా గుండెని దొచేసిలా.. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా...
తానారే రారారె రారారెనా తారారె నానారెరే తానారే నానారె తానారెనా తారారే రారారరే
వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండె మాటలు తెలుసే
కన్నుల్తో చూసేది కొంచమే గుండెల్లో లోతే కనిపించెనే పైపైన రూపాలు కాదులే లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న
పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా మనసారా ఓ సైగే చాలంటున్న అడుగులతోటి దూరం కొలిచేకన్నా దూరాన్ని గుర్తించని పయణంకానా
నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కథై ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై
నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న ఆ..
Thanaare Nanare Naana Lena Thanaare Ranane Le.. Thanaare Nanare Naana Lena Tharaare Rarara Re
Nijame Ne Chebuthunna Jaane Jana Ninne Ne Premisthunna.. Nijame Ne Chebuthunna Edhemaina Naa Pranam Needhantunnaa
Vellake Vadilellake Naa Gundeni Dochesilaa.. Jallake Veda Jallake Naa Chuttu Rangulnilaa..
Thanaare Rarare Rararenaa Thanaare Nanare Re.. Thanaare Nanare Naanarena Tharaare Rarara Re
Vennela Teluse Naku Varsham Teluse Ninu Kalisake Vennela Varsham Teluse Mounam Teluse Naku Maata Teluse Mounam Lo Daagunde Maatalu Teluse
Kannultho Chusedi Konchame Gundello Lothe Kanipinchene Paipaina Roopalu Kaadule Lolopali Preme Choodalile
Nijame Ne Chebuthunna Jaane Jana Ninne Ne Premisthunna Nijame Ne Chebuthunna Edhemaina Naa Pranam Needhantunna
Pedavulathoti Piliche Pilupulakannaa Manasaara O Saige Chaalantunna Adugulathoti Dhooram Kolichekannaa Dhooranne Gurtinchani Payanamkanaa
Needalle Vasthane Nee Jathayi Todalle Untaane Nee Kathayi Oh Inupa Palakanti Gundepayi Kavitalni Raasaavu Devatai
Nijame Ne Chebuthunna Jaane Jana Ninne Ne Premisthunna Nijame Ne Chebuthunna Edhemaina Naa Pranam Needhantunna
