Song: Needaake
Movie: Butta Bomma
Music: Gopi Sundar
Singers: Chaitra Ambadipudi
Lyricist: Sri Mani
Cast: Anikha Surendran, Arjun Das, Surya Vashistta
Label: Aditya Music
Year: 2023
నీదాకే నీదాకే నిను చేరాకే నిను చేరాకే అడుగుకి తీరిక.. నీదాకే నడకందాకే ఇక ఎందాకో.. ఆడగను నేనిక...హ ఆఆ ఆ...
ఏ కళగంతో కనుల నుండి జారగా ఏ మైలు రాళ్ళో దాచలేవు నిన్నిక.. నీదాకే నిను చెరకే
ఏమో ఏమిటి ధైర్యమంటే చెప్పలేను నేనే ఏమైంది నీ బిడియమంటే బదులు పలకలేనే
ఇన్నాళ్ళు రెక్కల్ని లోలోనే దాచింది ఇందుకే నీతో ఇలా చుక్కల్ని తాకేందుకె నీదాకే నిను చేరాకే నిను చేరాకే అడుగుకి తీరిక...హ ఆఆ ఆ...
Needaake Needaake Ninu Cheraake Ninu Cheraake Aduguki Teerika Needaake Nadakandhaake Ika Endhaako Adaganu Nenika Ha..Aa..Aa
Ye Kallagantho Kanula Nundi Jaaragaa Ye Mailu Raallo Daachalevu Ninnika Needaake Ninu Cheraake
Emo Emiti Dhairyamante Cheppalenu Nene Yemaindhi Nee Bidiyamante Badhulu Palakalene
Innaallu Rekkalni Lolone Daachindi Indhuke Neetho Ila Chukkalni Thaakendhuke Needaake Ninu Cheraake Ninu Cheraake Aduguki Teerika Ha..Aa..Aa
